అదో వ్యసనమైంది: సంజన

ఖాళీగా ఉంటే రోజుకు మినిమం ఆరుగుంటలు నెట్ లో మునిగితేలతాను. ఎప్పటికప్పుడు నా ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకుంటాను. నాకు వచ్చే ఫాన్ మెయిల్స్ రెగ్యులర్ గా రిప్లయి ఇస్తాను. వాటిని చదువుతూంటే భలే ఫన్ గా ఉంటుంది తెలుసా అంటోందామే. ఇక మరో తార సుహాని కూడా అదే పాట పాడుతోంది. నెట్ ఎప్పుడూ కంటిన్యూగా చేస్తాను..చూస్తాను అంటోంది. ఇక శ్రధ్దాధాస్ అయితే ఇంటికి దూరంగా షూటింగ్ లలో ఉన్నప్పుడు నెట్ నన్ను సేవ్ చేస్తుంది. అయినా నెట్ ఎంత నాలెడ్జ్ ఇస్తుందో తెలుసా అంటోంది. అదీ వారి వ్యసనాలు.
sanjana internet bujjigadu prabhas puri jagannath mobiles suhani sraddha das నాలెడ్జ్ బుజ్జిగాడు సంజనా మొబైల్స్ ఇంటర్ నెట్ సుహాని శ్రధ్దాధాస్


Click it and Unblock the Notifications