»   » స్టార్ గారి రొమాంటిక్ యాంగిల్: భార్యని గట్టిగా కౌగిలించుకొని మరీ...

స్టార్ గారి రొమాంటిక్ యాంగిల్: భార్యని గట్టిగా కౌగిలించుకొని మరీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Star Hero's Romantic Angle స్టార్ గారి రొమాంటిక్ యాంగిల్..

బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జైలు నుంచి రిలీజైన సంజయ్ దత్. జైలు నుండి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ సంజయ్ ఆ చేదు ఙ్ఞాపకాలని మర్చి పొయే పనిలో ఉన్నాడు. ఇప్పుడతనికి కావాల్సింది మానసిక శాంతి అది మరెవరో ఇవ్వలేరు కదా అందుకే భార్య తోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడట.

సంజయ్ దత్ దంపతులు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్రమయుధాలు సరఫరా చేశాడనే నేరంతో జైలు శిక్షను అనుభవించిన సంజయ్ ఎన్ని కష్టాలు పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఇద్దరి భార్యలతో విభేదాలు వచ్చి విడిపోయిన సంజయ్ తన ప్రస్తుత భార్య తో మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలిపెట్టలేదు. అయితే సంజయ్ భార్య మాన్యత కూడా అతన్ని వదిలిపెట్టలేదు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఎంతో ఆశగా ఎదురుచూసింది.

Sanjay Dutt hugs His Wife Manyata

అయితే రీసెంట్ గా ఈ ఇద్దరు దిగిన ఒక లవ్లీ ఫోటో నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే మన్యత దత్ తన భర్త బిగి కౌగిట్లో ప్రేమగా సేద తీరుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంజయ్ వెనక నుంచి ఆమెను ఎంతో ప్రేమగా హద్దుకోవడం చూస్తుంటే ఎంత ప్రేమగా ఉంటున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ తన స్వేచ్ఛ జీవితాన్ని ఫ్యామిలీతో హ్యాపి గా గడుపుతూ.. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటున్నాడు.

English summary
Sanjay and Maanyata are enjoying their life after Sanjay got released from jail. Maanyata has recently posted a romantic photograph giving the glimpse of their romance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu