రేటు తగ్గించుకున్న స్టార్ హీరో!

రెమ్యునరేషన్‌లు వీలైనంత తగ్గించుకోమని వారిని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ ముందుకొచ్చి తన పారితోషికం తగ్గించుకుంటానని నిర్మాతలకు హామీ ఇచ్చారు. ఎంత మొత్తం తగ్గించుకుంటారో కచ్చితంగా బయటకు చెప్పడం లేదుగానీ ఆయా నిర్మాతలతో సంజుకు ఉన్న సంబంధాలపైనే ఇది ఆధారపడి ఉంటుందని సమాచారం. మరి మన తెలుగు హీరోల కూడా అటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నిర్మాతలు చర్చించుకుంటున్నారు.కానీ పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నట్లు ఎవరు వెళ్ళి రేటు తగ్గించమని అడగగలరనేది సమస్యగా మారింది.


Click it and Unblock the Notifications











