ఆ హీరోకు నమ్మలేనన్ని సినిమాలు!

ఇక ఈ విషయాన్ని సంజయ్ దత్ ప్రొడక్షన్స్ సీ.ఈ.వో ధరమ్ ఒబరాయ్ ధ్రువీకరించాడు. అసలు ఇంత హైక్ ఒక్కసారిగా రావటానికి కారణం సునీల్ శెట్టి అని చెప్తున్నాడు. సునీల్ శెట్టి తన పాప్ కారన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇ.ఎమ్.ఐ కోసం సంజయ్ ని బుక్ చేయగానే అంతా ఒక్కసారిగా ఫ్లడ్ లాగ వచ్చి పడ్డారంటున్నాడు. అందులో ఎక్కువభాగం కార్పోరేట్ సంస్ధలు ఉండటం మరో విశేషం.


Click it and Unblock the Notifications











