»   » తండ్రి స్మోకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది: మానాన్న రియాక్షన్ ఇదీ అంటూ.., సంజయ్ దత్ కూతురు

తండ్రి స్మోకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది: మానాన్న రియాక్షన్ ఇదీ అంటూ.., సంజయ్ దత్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

1994- ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న పోలీసులు సంజయ్‌దత్‌ను టాడా చట్టం కింద అరెస్టు చేయడం విని దేశమంతా నివ్వెర పోయింది. 93 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన 2013లో జైల్లో సరెండర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 2016 ఫిబ్రవరిలో ఆయన విడుదల జరిగింది.

సంజయ్ దత్

సంజయ్ దత్

సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను 8 నెలల ముందే విడుదల చేశారు. అయితే సంజయ్ దత్ విడుదల విషయంలో మరోసారి వివాదం రేగింది. శిక్షాకాలం పూర్తి కాక ముందే ఆయన్ను ఎలా విడుదల చేస్తారంటూ పిటీషన్ దాఖలైంది. సరే ఈ వివాదం నడూస్తూండగానే సంజయ్ కూతురు పెట్టిన ఒక పోస్త్ ఇప్పుడు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది.

త్రిశాల దత్

త్రిశాల దత్

అతని రెండో భార్య కూతుర్లు శాహ్రాన్ ఇక్రా అతనితోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి సంజయ్ ముద్దు ముచ్చట దొరుకుతుంది. కానీ పెద్ద కూతురు త్రిశాల దత్ మాత్రం ఉండేది అమెరికాలో. కానీ ప్రతి రోజు వీడియో చాట్లో కూతురు నాన్న కలిసి మాట్లాడుకుంటారు. త్రిశాల కొన్నిసార్లు ఆ వీడియో చార్ట్ స్క్రీన్ షాట్ పెట్టి అందరికీ వాళ్ళ ప్రేమను తెలియపరుస్తుంది.

సిగరెట్ తాగుతున్నాడు

సిగరెట్ తాగుతున్నాడు

ఇప్పుడు కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టింది. ఈ చాట్లో సంజయ్ సిగరెట్ తాగుతున్నాడు. అక్కడ మనోడు ఎందుకలా ఉన్నాడు అంటే ఆమే పెట్టిన శీర్షిక చెబుతుంది. ''నేను నా ఇష్టమైన స్నేహితుడు గురించి మాటలాడుతున్నప్పుడు అతనిలో నాకు నచ్చే హ్యూమర్ గురించి చెబుతున్నపుడు ఇచ్చిన రియాక్షన్ ఇది''.

అందరికంటే ఫన్నీ మాన్

అందరికంటే ఫన్నీ మాన్

తండ్రి ముందు ఒక కూతురు లవ్ గురించి మాటలాడితే అందరి తండ్రిలానే పెట్టాడు సంజు.. అని చెబుతూ మా నాన్న అందరికంటే ఫన్నీ మాన్ అని అతన్ని ప్రేమించే అంతగా మరి ఎవ్వరిని ప్రేమించటం నాకు సాధ్యం కాదు అని చెప్పింది. ఈ తండ్రీకూతుళ్ళు ఇలాంటి సెటైర్లు వేసుకోవటం ఇదే మొదటి సారేం కాదు.

కూతురి పాత్ర గురించి

కూతురి పాత్ర గురించి

గతం లో తన కూతురైన త్రిశాల విశయం ప్రస్తావించిన సంజయ్ తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న త‌న‌ సినిమా గురించి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంజ‌య్ ద‌త్ చిత్రంలో తన కూతురి పాత్ర గురించి, నిజజీవితంలో తన కూతురి త్రిశాల గురించి మాట్లాడుతూ

తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

"మా త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా" అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. త‌న కూతురి చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించాన‌ని ఆయ‌న చెప్పాడు. ఆమెని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

English summary
"the look I get when asked if I’m seeing anybody... all in good humor tho! he’s kidding. love you papa dukes! dutt1 you always make me laugh and smile #fatheranddaughter #facetimechronicles #papadukes." Posted Trishala dutt in her instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu