»   » బికినీలో రెచ్చిపోయిన స్టార్ హీరో భార్య.. సోషల్ మీడియాలో వైరల్

బికినీలో రెచ్చిపోయిన స్టార్ హీరో భార్య.. సోషల్ మీడియాలో వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ భార్య మాన్యత బికినీలో దర్శనమిచ్చిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబై పేలుళ్ల కేసులో జైలు జీవితం నుంచి బయటపడిన సంజయ్ దత్ ఇప్పుడిప్పుడే నటుడిగా కుదురుకుంటున్నారు. సంజూ బాబా తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్ విహార యాత్ర చేస్తున్నారు. ఈ పర్యటనలో మాన్యత చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బికినీ, స్విమ్ సూట్‌లో దిగిన ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేరు చేయడం గమనార్హం.

  ఫ్రాన్స్ వెకేషన్‌లో హల్‌చల్

  ఫ్రాన్స్ వెకేషన్‌లో హల్‌చల్

  ఫ్రాన్స్ దేశంలోని స్విమ్మింగ్ పూల్స్, బీచ్‌లలో మాన్యత దిగిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకొంటున్నాయి. స్టన్నింగ్ గురిచేసే ఫొటోలు అభిమానులకు పండుగ మారాయి. ఆమె పెట్టిన ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన కామెంట్లు, స్పందన వస్తున్నాయి.

  వెండితెర మీద కనిపిస్తే..

  వెండితెర మీద కనిపిస్తే..

  బాలీవుడ్ హీరోయిన్ల కంటే మీరేమీ తక్కువ కాదు. వెండితెరపై కనిపిస్తే వారంత మీ ముందు దిగదుడుపే. మీరు కూడా సినిమాల్లోకి రండి. ఈ అందం, అభినయంతో ఆకట్టుకోవడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెట్టడం విశేషం.

  సంజయ్ దత్‌తో వివాహం

  సంజయ్ దత్‌తో వివాహం

  మాన్యతను సంజయ్ 2008 ఫిబ్రవరిలో వివాహం చేసుకొన్నాడు. సంజయ్ దత్ తో వివాహానికి ముందు బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పి సంజయ్ సేవకు పూర్తిగా అంకితమైంది.

  ముస్లిం కుటుంబానికి చెందిన..

  ముస్లిం కుటుంబానికి చెందిన..

  మాన్యత ముంబైలోని ఓ ముస్లిం కుటుంబానికి చెందిన వారు. ఆమె అసలు పేరు దిల్నావాజ్ షేక్. ఆమె పూర్తిగా దుబాయ్‌లోనే పెరిగింది. నటిగా రాణించాలన్న కోరికతో మళ్లీ ముంబైకి వచ్చి సినిమాల్లో ప్రయత్నం చేసింది. అయితే ఆమె బీ గ్రేడ్ సినిమా అవకాశాలే దక్కడం గమనార్హం.

  కామన్ ఫ్రెండ్ ద్వారా..

  కామన్ ఫ్రెండ్ ద్వారా..

  ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మన్యత, సంజయ్ మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్ చేశారు. ఆ తర్వాత వారు వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు సంతానం. సంజయ్ దత్ ప్రొడక్షన్‌కు ఆమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

  20 ఏళ్లు చిన్నది..

  20 ఏళ్లు చిన్నది..

  సంజయ్ దత్ వయస్సు ప్రస్తుతం 60 ఏళ్లు. సంజయ్ దత్ కంటే వయసులో మాన్యత దత్ సుమారు 20 ఏళ్లు చిన్నది. అంటే సంజయ్ దత్ కూతురు త్రిషాల కంటే మాన్యత కేవలం 8 ఏళ్లు పెద్దది.

  హాట్ హాట్‌గా..

  హాట్ హాట్‌గా..

  లవ్ లైక్ ఆస్, గంగాజల్ లాంటి చిత్రాల్లో మాన్యత నటించింది. లవ్ లైక్ ఆస్ చిత్రంలో ఆమె పూర్తిగా అందాలు ఆరబోసింది. దాదాపు రూ.20 లక్షలు చెల్లించి ఆ చిత్రం హక్కులను సంజయ్ దత్ సొంతం చేసుకొన్నాడు. ఆమె నటించిన ఆశ్లీల దృశ్యాలు వెలుగులోకి రాకుండా చర్యలు తీసుకొన్నాడు.

  గంగాజల్‌లో ఐటెం నంబర్

  గంగాజల్‌లో ఐటెం నంబర్

  ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా రూపొందించిన గంగాజల్ చిత్రంలో అల్హద్ జవానీ అనే ఐటెం నంబర్ పాటలో మాన్యత హాట్‌హాట్‌గా నటించింది. ఆ పాటకు మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పెళ్లి తర్వాత సంజయ్ కోసం తనకు ఇష్టమైన నటనకు దూరం కావడం మాన్యత చేసిన త్యాగమని చెప్పుకోవచ్చు.

  మాన్యతపై సంజయ్ కూతురు కామెంట్స్

  మాన్యతపై సంజయ్ కూతురు కామెంట్స్

  గతంలో మాన్యత ధరించిన డ్రస్‌పై సంజయ్ దత్ కూతురు త్రిషాలా కామెంట్ల్ చేయడం చర్చనీయాంశమైంది. మాన్యత అందం ముందు వెలుగు కూడా చిన్నపోయింది అంటూ త్రిషాలా కామెంట్స్ చేయడం గమనార్హం.

  English summary
  Sanjay Dutt's wife Maanayata is currently soaking up some sun in France. She is currently chilling in the French Riviera on a family vacation with husband and children, Shahraan and Iqra. Maanayata is quite active on social media and shared photos of her holiday on Instagram. The star wife seems to be a water baby and is seen chilling on the beach or in the pool in many of her pictures.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more