For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
హోంమంత్రి రాజీనామా చేయాలి.. ప్రభుత్వం బాధ్యత వహించాలి.
News
oi-Rajababu
అసాంఘిక శక్తుల దాడిని నిలువరించడంలో ప్రభుత్వ విఫలమైందని, అందుకు హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలని ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ డిమాండ్ చేశారు.
By Rajababu
|
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై జరిగిన దాడి ఘటనపై ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ తీవ్రంగా స్పందించారు. భన్సాలీపై దాడి జరిపిన గుండాలకు మద్దతు తెలిపిన రాజస్థాన్ హోం మంత్రిపై మండిపడ్డారు.
అసాంఘిక శక్తుల దాడిని నిలువరించడంలో ప్రభుత్వ విఫలమైందని, అందుకు హోంమంత్రి నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తన బాధ్యతేంటో తెలుసుకోలేని హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు.
దాడి తీరును చూస్తే దేశంలో ఎవరికీ కూడా ఈ దుస్తితి రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదని అన్నారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: sanjay leela bhansali mahesh bhatt attack padmavati bollywood సంజయ్ లీలా భన్సాలీ మహేశ్ భట్ దాడి పద్మావతి బాలీవుడ్
English summary
Bollywood's top director Mahesh Bhatt serious over Sanjay Leela Bhansali attack. He demands Rajasthan's Home ministers resignation.
Story first published: Saturday, January 28, 2017, 13:23 [IST]
Other articles published on Jan 28, 2017