Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మళ్శీ బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోట్టాడానికి సిద్దమైన హిట్ పెయిర్..
వాళ్శద్దరి మద్య కెమిస్ట్రీ బాగుందని చెబుతూ ఉంటారు. అలాగే వాళ్శిద్దరూ నటించినటువంటి సినిమాలు బాక్సాఫీసు రికార్డుల్ని కూడా సాధించాయి. ఇంతకీ ఎవరా ఈజంట అని అనుకుంటున్నారా. ఇంకెవరూ అందాల తార ఐశ్వర్య రాయ్ మరియు బాలీవుడ్ డాన్సింగ్ హీరో హృతిక్ రోషన్. ధూమ్ 2, జోధా అక్బర్ చిత్రాలతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ మరియు ఐశ్వర్యరాయ్ కలసి నటించినటు గుజారిస్ చిత్రం ఈనెల 19న విడుదల అవుతుంది.
హామ్ దిల్ దే చుకే సనమ్, బ్లాక్, దేవదాస్, సావరియా లాంటి బ్రహ్మాండమైన ఖలాఖండాలకు దర్శకత్వం వహించినటువంటి సంజయ్ లీలా బన్సాలీ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈచిత్రం కధ విషయానికి వస్తే హృతిక్ రోషన్ ఇందులో ఓ మెజిషియన్ పాత్రను పోషించారని సమాచారం. ఇక ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే నర్స్ గామరలా వీరిద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయిందని అంటున్నారు ఫ్రోమోస్ చూసిన సినీ పండితులు. ఇక ఈసినిమాని తెలుగులో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా విడుదల కానుంది.
సంస్ధ అధినేత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈసినిమాను సంజయ్ లీలా బన్సాలీ చాలా అధ్బుతంగా తెరకెక్కించారన్నారు. ఈసినిమా మన భారతదేశ సంస్కృతి అధ్ధం పట్టేలాగా తీశారని అన్నారు. వెన్నుపూస దెబ్బతిని వీల్ చెయిర్‌కు అంకితమైన మెజీషియన్ గా హృతిక్ రోషన్ నటించగా అతనికి సపర్యలు చేసే నర్సుగా ఐశ్వర్యరాయ్ తనదైన శైలిలో రెచ్చిపోయారని అన్నారు.