ఆమెను కలిసిన ఆ ఇద్దరు హీరోలు!!!

వచ్చి ఊరికనే మడోన్నా చూస్తూ కూర్చోలేదు. ముందుగా 48 ఏళ్ల సంజయ్ దత్, నిర్మాహమాటంగా 49 ఏళ్ల మడోన్నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె ఆటోగ్రాఫ్ కావాలని చిన్నపిల్లాడిలా అడిగాడు. ఆమె చేతికి చిన్న కార్డ్ ను కూడా ఇచ్చాడు. ఆమె సంతోషంగా తన సంతకం పెట్టింది. ఆమె భర్త కూడా గయ్ కూడా సంతకం చేశాడు.
అసలు విషయానికి వస్తే సంజయ్ దత్ కు అంత సులభంగా మడోన్నాను కలుసుకునే అవకాశం ఎలా లభించిందంటే ఆ హోటల్ లో మేనేజర్ గా కొనసాగుతున్న రాజా దోడి సంజయ్ దత్ కు స్నేహితుడట. సంజయ్, జాన్ అబ్రహంలను మడోన్నాకు పరిచేసాడట. తరువాత జరిగిందేమంటే ఈ తరువాత సంజయ్ తో మడోన్నా ఎంచక్కా మాటలు కలిపిందిట. సంజయ్ దత్ కూడా ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె పాటల ఫ్యాన్ ను అని చెప్పాడట.


Click it and Unblock the Notifications











