For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంత సెక్సీగా తయారయ్యింది: వాళ్ళ నాన్నేమో కాళ్ళిరగ్గొడతా అన్నాడు

  |

  బాలీవుడ్ స్టార్స్ అందరిలో స్టైల్ అండ్ సెక్సీ మాన్ ఎవరు అంటే ఇప్పుడు చాలా పేర్లు వస్తాయి. కానీ కొన్ని ఏళ్ళు కిందట ఇదే ప్రశ్న వేస్తే ఎక్కువ మంది ఎన్నుకొనేది మాత్రం సంజయ్ దత్ నే. అతని అభిమానులు ముద్దుగా సంజు బాబా అని పిలుచుకుంటారు. చూడానికి కొంచం మొరటోడు మొండోడు లా కనిపించినా అందరితో ప్రేమగా స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిగా చెప్పుకుంటారు. అలాంటి వాడు కూతురుని ఎలా ప్రేమిస్తాడో మనం ఊహించుకోవచ్చు. సంజయ్‌ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాల. రిచా కేన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే.

   మోస్ట్‌ గ్లామరస్‌

  మోస్ట్‌ గ్లామరస్‌

  మోస్ట్‌ గ్లామరస్‌గా ఉన్న ఆమెను తమ సినిమాల ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయాలని చాలామంది బాలీవుడ్‌ నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గత ఏడాది కొంచెం బొద్దుగా కనిపించిన ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీ కసరత్తే చేస్తోంది. అందుకోసం కఠినమైన ఆహార నియమాలతో పాటు, మరోవైపు జిమ్లో వర్కౌట్స్‌ చేస్తోంది.

  సోషల్ మీడియాలో

  సోషల్ మీడియాలో

  ఫిట్‌నెస్‌పై ఉన్న మక్కువతో ఈ అమ్మడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో ఎక్స్‌ప్రెస్‌ చేసింది. ఈ ఫోటోకు 10,020 లైక్‌లు కూడా సొంతం చేసుకుంది. సో త్రిషాల కూడా త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లు ఈ ఫోటోల ద్వారా ఫీలర్స్‌ ఇచ్చేస్తోంది

  నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

  నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా

  అయితే సంజయ్ కి తన కూతురు నటి కావటం అంతగా ఇష్టం ఉన్నట్టు కనిపించదు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న త‌న‌ సినిమా 'భూమి' గురించి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంజ‌య్ ద‌త్ చిత్రంలో తన కూతురి పాత్ర గురించి, నిజజీవితంలో తన కూతురి త్రిశాల గురించి మాట్లాడుతూ "మా త్రిశాల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా" అని సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా.

  హాట్ ఫోటోలను పోస్టు చేస్తుంటే

  హాట్ ఫోటోలను పోస్టు చేస్తుంటే

  ఇప్పటికే కూతురు త్రిశాలా దత్ సినిమాల్లోకి రావడం తనకు ఇష్టంలేదని పబ్లిక్ గా చెప్పేసిన సంజయ్.. అసలు ఆమె మనస్సులో ఏముందో మాత్రం అడిగి ఉండడు. ప్రస్తుతం త్రిషాలా న్యూయార్క్ నగరంలో చదువుకుంటోంది. ఫ్యూచర్ లో సైకాలజిస్ట్ అవుతాను అంటూ చెబుతున్నా కూడా.. ఎప్పటికప్పుడు ఆమె తన హాట్ ఫోటోలను పోస్టు చేస్తుంటే మాత్రం నెటిజన్లకు మతిపోతుందనే చెప్పాలి.

  సినిమాల్లోకి రావాలనేనా

  సినిమాల్లోకి రావాలనేనా

  అయితే ఇంత సెక్సీగా ఉండడం అనేది త్రిషాలకు న్యాచురల్ గా వచ్చిన అలవాటా లేకపోతే సినిమాల్లోకి రావాలనే ఇలానే చేస్తోందా? అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. అసలు సంజయ్ దత్ ఒప్పుకోకపోయినా కూడా.. ఇలా తను వరుసగా ఫోటోలు పెట్టేసుకుంటూ పోతే.. కరణ్ జోహార్ వంటి పెద్దలు ఆ ఫోటోలను చూసి వాళ్ళ నాన్నను కన్విన్స్ చేస్తారని ఆమె ఆశ కాబోలు.

  సారా ఆలీ ఖాన్

  సారా ఆలీ ఖాన్

  గతంలో సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్ కూడా ఇలాగే చేసింది. తాను చెప్తే తండ్రి ఒప్పుకుంటాడో లేదో అని పార్టీల్లో సెక్సీగా తయారయ్ డైరెక్టర్ల చూపు తన మీద పడేలా చేసుకు వాళ్ళే సైఫ్ ని సంప్రదించేలా చేసుకుని మరీ సినిమాల్లోకి వచ్చింది సారా. ఇప్పుడు త్రిశాల కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నట్టుంది మరి..

  English summary
  Trishala Dutt’s latest Instagram post has driven social media buffs crazy. Her bold and beautiful will leave you stunned.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X