హాట్ పిక్స్ : క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన సంజన!
Recommended Video

అవకాశాలు తగ్గిన సమయంలో హీరోయిన్లు గ్లామర్ ఆయుధాన్ని ఉపయోగిస్తారు. తెలుగు, కన్నడలో పలు చిత్రాల్లో మెరిసిన సంజన సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా ఈ బ్యూటీ పోషించింది. అయినా కూడా అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పాలి. తాజాగా సంజన అవుట్ ఆఫ్ ఫోకస్ అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో ఈ భామ అందాలు సెగలు పుట్టించేవిగా ఉన్నాయి. సంజనని ఇంతటి గ్లామర్ లుక్ లో ఈ మధ్య కాలంలో కనిపించలేదు.

ప్రభాస్ సినిమా ద్వారా
సంజన కన్నడ చిత్రాల ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగులో సంజన నటించిన తొలి చిత్రం బుజ్జిగాడు. ప్రభాస్ సినిమా కావడంతో ఈ చిత్రం ద్వారా సంజనకు మంచి గుర్తింపు లభించింది.
దండుపాళ్యం 2లో
అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సంజన డీ గ్లామర్ రోల్స్ కు సైతం ఒకే చెప్పింది. ఆ క్రమంలోనే దండుపాళ్యం 2 లో సంజన నటించింది. గ్లామర్ కు ప్రాధాన్యత లేని చిత్రం కావడంతో సంజనకు ఈ చిత్రం వలన ఏమీ ఒరగలేదు.
పవన్ కళ్యాణ్ చిత్రంలో
పవన్ కళ్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా సంజన ఓ పాత్రలో మెరిసింది. ఆ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజనకు అవకాశాలు బాగా కరువయ్యాయి.
క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది
ఇటీవల సంజన అవుట్ ఆఫ్ ఫోకస్ అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఫోటో షాట్ లో తన ఘాటు అందాలతో రెచ్చిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా క్లీవేజ్ షో చేసింది. ఈ ఫోటో షూట్ కు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











