సంక్రాంతి 2012 కన్ఫర్మ్ రిలీజ్ లు ఇవే
ఈ సంక్రాంతికి తెలుగులో ఏడు సినిమాలు విడుదలకానుంది.వాటిలో ఆరు స్ట్రైయిట్ సినిమాలు కాగా,మిగతా ఒకటి డబ్బింగ్ చిత్రం.ఆ వివరాలు..
ది బిజినెస్ మ్యాన్ జనవరి 11,2012
బాడీగార్డ్ జనవరి 12,2012
అధినాయకుడు జనవరి 12,2012
నిప్పు జనవరి 12,2012
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ జనవరి 14,2012
త్రీ రాస్కెల్స్ (డబ్బింగ్) జనవరి 14,2012
పూల రంగడు జనవరి 14,2012
ఇక ఈ చిత్రాలన్నీ వేటికవే ప్రత్యేకత కలిగి ఉండి అంచనాలు భారీగా ఉన్నాయి.వీటిల్లో రెండు చిత్రాలు(బిజినెస్ మ్యాన్,పూలరంగడు)ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారే నిర్మిస్తూండటం విశేషం.అంతేగాక ఈ చిత్రాల్లో మూడింటికి(బిజినెస్ మ్యాన్,నిప్పు,బాడీగార్డ్)లకు తమన్ మ్యూజిక్ డైరక్టర్.


Click it and Unblock the Notifications











