జెమినీకి సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ హక్కులు

By Staff

ఫిల్మ్ ఫేర్ అవార్డులను తలపించే సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ప్రసార హక్కులను జెమినీ టీవీ సంపాదించింది. దుబాయ్ లో ఈ నెల 30న జరిగే ఈ ఫంక్షన్ ప్రధాన స్పాన్సరర్ కూడా జెమినీ టీవీయే కావడం విశేషం. అందుకే ఈ మారు అవార్డుల ఫంక్షన్ ను జెమినీ-సంతోషం అవార్డ్స్ గా పరిగణించనున్నారు. ఇప్పటివరకు ఆరు సంతోషం అవార్డుల ఫంక్షన్స్ జరగగా అందులో నాలుగు ఫంక్షన్స్ ను జెమినీ టీవీయే ప్రసారం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X