సప్తగిరి సినిమా లేటెస్ట్ న్యూస్... షూటింగ్ మొదలుకాబోతోంది!

టాలీవుడ్ నటుడు సప్తగిరి కామెడీ పాత్రల్లో నటిస్తూనే హీరోగా కూడా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత దర్శకుడు ఈశ్వర్ రెడ్డి తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాతో ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాలో సప్తగిరి అత్త పాత్రలో తమిళ నటి కస్తూరి నటించబోతోందని సమాచారం. ఈ నెల 28 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు విక్రమ్ రాజ్ కథ అందించగా డైమొండ్ రత్నబాబు మాటలు రాస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా దాశరధి శివేంద్ర ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

 saptagiri film latest news, shooting going to start soon!

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈశ్వర్ రెడ్డి గతంలో అల్లరి నరేష్ హీరోగా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాకి దర్శకత్వం వహించాడు. మంచి కథ, కథనాలతో తెరకేక్కబోతున్న ఈ సినిమాతో దర్శకుడు ఈశ్వర్ రెడ్డి సక్సెస్ సాధిస్తాడని ఆశిద్దాం. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X