»   » నాన్న బర్త్ డే పార్టీలో కూడా: సారా అలీఖాన్ ఫొటోలు చూసి పిచ్చెక్కిపోతారు

నాన్న బర్త్ డే పార్టీలో కూడా: సారా అలీఖాన్ ఫొటోలు చూసి పిచ్చెక్కిపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు సారా అలీ ఖాన్ కు సంబంధించిన హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుండడం చర్చనీయాంశం అయింది.

Gallery: Saif Ali Khan 46th Birthday Celebration At His Residence

సినిమా కుటుంబం

సినిమా కుటుంబం

సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్... కూడా సుముఖంగానే ఉన్నాడు. సైఫ్ ఆల్రెడీ సినిమా కుటుంబం నుండి వచ్చినవాడే. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ నిన్నటితరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కూడా హీరోయినే. సైఫ్ రెండో భార్య కరీనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.

సైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాడట

సైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాడట

సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ నేపథ్యం, పెరిగిన ప్రపంచం అంతా కూడా సినిమానే కావడంతో సారా కూడా ఇటు వైపే అడుగులు వేసింది. తన కూతురు త్వరలో సినిమాల్లోకి వస్తుండటం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంపై సైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాడట.

ఫస్ట్‌ మూవీలో నే బికినీ

ఫస్ట్‌ మూవీలో నే బికినీ

ఆమె చాలా అందంగా ఉంది, హాట్ గా ఉంది, బాలీవుడ్ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉందని మీడియా నుండి, అభిమానుల నుండి కామెంట్స్ వస్తుండటంతో సైఫ్ సంతృప్తిగానే ఉన్నాడట.సారా తన ఫస్ట్‌ మూవీలో నే బికినీతో హీట్‌ పుట్టించేందుకు రెడీ అవుతోందని సమాచారం.

టైగ‌ర్ ష్రాప్ స‌ర‌స‌న

టైగ‌ర్ ష్రాప్ స‌ర‌స‌న

మొదటి చిత్రంతోనే అందాలతో ఆడియెన్స్‌ మతి పోగొట్టాలని పక్కాగా ప్లాన్‌ చేసుకున్నట్టుంది సారా. ఈ బ్యూటీ బాలీవుడ్‌ డైరెక్టర్‌ క‌ర‌ణ్ జోహార్ నేతృత్వంలో టైగ‌ర్ ష్రాప్ స‌ర‌స‌న నాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. సారా అలిఖాన్‌ ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు బికినీ లో కనిపించనుందట.

పిచ్చెత్తిపోయారు

పిచ్చెత్తిపోయారు

గడిచిన సంవత్సరం అమ్మడు పిన్ని కరీనా కపూర్ బర్తడే పార్టీకి వచ్చింది. అక్కడకు ఒక లెహంగాలో వచ్చి తన నాభి అందాలను దారపోస్తూ రెచ్చిపోయింది. ఆ లుక్కును చూసిన జనాలు పిచ్చెత్తిపోయారు. ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈ అందాలన్నీ ఎప్పుడెప్పుడు తెరపైన చూస్తాం అంటూ ఆరాటపడింది.

సైఫ్ 47వ బర్త్ డే పార్టీ

సైఫ్ 47వ బర్త్ డే పార్టీ

అక్కడ కట్ చేస్తే.. గత రాత్రి డాడ్ సైఫ్ 47వ బర్త్ డే పార్టీకి వచ్చింది. అక్కడ కూడా తెల్లటి బట్టల్లో పిక్కలు కనిపించేలా సందడి చేస్తూ బాగా రచ్చ చేసింది. ఈ పార్టీలో కూడా తన గ్లామర్ తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఇప్పుడున్న యంగ్ డాటర్లలో ఎవరికివారే ఇలా గ్లామర్ ను ఆరబోస్తూ నానా రచ్చ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు ఈవెంట్లలో.. ఆలియా ఇబ్రహీంలో ట్విట్టర్లో.. ఫోటోషూట్లతో పిచ్చెత్తిస్తున్నారంతే.

English summary
Check out inside pics of Saif Ali Khan's birthday bash. Hosted by Kareena Kapoor Khan, the bash was attended by close ones Sara Ali Khan, Ibrahim Ali Khan, Soha Ali Khan and Karisma Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu