యుయస్ ఎ లో 'సరదాగకాసేపు' సినిమా విడుదల వివరములు..!

By Nageswara Rao

'సరదాగ కాసేపు' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియా సోంతం చేసుకోని త్వరలో ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రామన్ సంచుల తెలియజేశారు.

'సరదాగకాసేపు' సినిమాని యు.యస్.ఎ లో 'ఎడిసన్' సిటిలో 'బిగ్ సినిమాస్ మూవి సిటి 8' లో సెప్టెంబర్ 7,18,19,20,21,22,23వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'శంకర్(732) 742-2191' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Bigcinemas.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.

అదేవిధంగా 'హెర్నడాన్' సిటిలో 'ఫోనేక్స్ ధియేటర్స్ వరల్డ్ గేట్ 9' లో సెప్టెంబర్ 17,18,19,20,21,22,23వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'రామన్ సంచుల(408) 464-4788' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Bigcinemas.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.

అదేవిధంగా 'మిల్ పిటాస్' సిటిలో 'సిర్రా థియేటర్స్' లో సెప్టెంబర్ 17,18,19,20,21,22,23వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'బే ఏరియా హాట్ బ్రెడ్స్(408) 733-9171' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Serratheaters.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.

అదేవిధంగా 'డల్లాస్' సిటిలో 'వాల్ నట్' లో సెప్టెంబర్ 17,18,19,20,21,22,23వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'శ్రీనివాస్(918) 409-3472' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ walnuttheaters.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మాతగా నిర్మించినటు 'సరదాగకాసేపు' సినిమాని ఇటీవలే వైభవంగా ఆడియో విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్, హీరోయిన్ గా మధురిమ నటించారు. ఇంకోక హీరోగా అవసరాల శ్రీనివాస్(అష్టాచమ్మా ఫేం) నటించారు. ఈ సినిమాకి స్వర మాంత్రికుడు చక్రి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X