»   » సిగ్నేచర్ ర్యాంప్‌వాక్‌లో పవన్ హీరోయిన్(ఫోటోలు)

సిగ్నేచర్ ర్యాంప్‌వాక్‌లో పవన్ హీరోయిన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'పంజా' చిత్రం ద్వారా తెలుగు తెరుకు పరిచయమైన హీరోయిన్ సారా జాన్ డియాస్. అయితే ఈ చిత్రం ప్లాపు కావడానకితోడు....సారా బక్క పలుచని శరీరం, పూర్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ కావడంతో మళ్లీ ఆమెకు తెలుగులో ఎవరూ అవకాశాలు ఇచ్చే సాహసం చేయలేదు.

దీంతో బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన సారా....2012 సంవత్సరంలో 'క్యా సూపర్ కూల్ హై హమ్' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది. అయితే అది కూడా ప్లాపు కావడంతో ఆమెకు నిరాశే మిగిలింది. తాజాగా ఆమె తన గ్లామర్‌కు మరిన్ని మెరుగులు దిద్ది అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.

ప్రస్తుతం సారా జాన్ డియాస్ ఓ తెరి, హ్యాపీ న్యూఇయర్ చిత్రాల్లో నటిస్తోంది. గ్లామర్ పరంగా అందరి దృష్టిలో పడేందుకు మేగజైన్లపై హాట్ అండ్ సెక్సీగా దర్శనం ఇస్తోంది. దీంతో పాటు పలు ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.జాన్ డియాస్‌ ర్యాంప్ వాక్ ఫోటోలు స్లైడ్ షోలో చూడండి...

పవన్ అభిమానుల ఆసక్తి

పవన్ అభిమానుల ఆసక్తి


పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా' చిత్రం హీరోయిన్ కావడంతో సారా జాన్ డియాస్‌ను పవన్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

పంజాలో నిరాశ పరిచెన్

పంజాలో నిరాశ పరిచెన్


పంజా చిత్రంలో సారా జాన్ డియాస్ గ్లామర్ పరంగానే కాదు....నటన పరంగా కూడా చాలా నిరాశ పరిచింది.

సినిమాకు మైనస్

సినిమాకు మైనస్


పంజా చిత్రాన్ని దర్శకుడు చాలా స్టైలిష్‌గా తెరకెక్కించాడనే టాక్ వచ్చింది. కానీ సారా జాన్ డియాస్ సినిమాకు చాలా పెద్ద మైనస్ అయిందనే విమర్శలు వినిపించాయి.

బాలీవుడ్ వైపు అడుగులు

బాలీవుడ్ వైపు అడుగులు


పంజా చిత్రం తర్వాత ఆమెకు అవకాశాలు రాక పోవడంతో సారా జాన్ డియాస్ అడుగులు బాలీవు వైపు పడ్డాయి. 2012 సంవత్సరంలో ‘క్యా సూపర్ కూల్ హై హమ్' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది.

అదృష్టం కలిసొచ్చేనా?

అదృష్టం కలిసొచ్చేనా?


ప్రస్తుతం సారా జాన్ డియాస్ ఓ తెరి, హ్యాపీ న్యూఇయర్ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఇప్పటికైనా అమ్మడుకి కలిసొస్తుందో లేదో చూడాలి.

English summary
Actress Sarah Jane Dias walk the ramp at Signature International Fashion Weekend 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu