ఆర్య-2 దెబ్బకు...అజయ్...సారాయి వీర్రాజు వెనక్కి

By Srikanya

{image-26-sarai-veerraju-art].jpg telugu.filmibeat.com}అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రెడీ అయిన ఆర్య-2 చిత్రం నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ రోజు రిలీజ్ డేట్ పెట్టుకున్న వారందరూ తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఆర్య-2 పై మంచి హైప్ ఉండటంతో తమ చిత్రం వైపు కన్నెత్తి చూసే వారు కరువు అవుతారని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ వరసలో అజయ్ హీరోగా రాజమౌళి అశోసియేట్ కన్నన్ దర్శకత్వంలో రెడీ అయిన సారాయి వీర్రాజు చిత్రం కూడా చేరింది. ఈ చిత్రం రిలీజును నవంబర్ ఏడు నుంచి డిసెంబర్ నాలుగుకి వాయిదా వేసారు. ఈ చిత్రంలో అజయ్ పక్కా మాస్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. రమ్య అనే హీరోయిన్ ఈ చిత్రంలో అజయ్ సరసన చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X