»   » ట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడు

ట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏప్రియల్ 8 న రిలీజ్ కు సిద్దమవుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది. దానికి తోడు రీసెంట్ గా విడుదల చేసిన ధియోటర్ ట్రైలర్ ..కు మిక్సెడ్ రెస్పాన్స్ రావటం జరిగింది. అయితే ఆడియోకు, సాంగ్ టీజర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపధ్యంలో ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహపరచటానికి సర్దార్ టీమ్ మరో వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఈ సారి టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోని , లిరిక్స్ తో సహితంగా విడుదల చేసింది.ఇందులో స్పెషాలిటీ ఏమిటీ అంటారా..పవన్ స్టైల్, ఏటిట్యూడ్ ని హైలెట్ చేస్తూ వీడియో రావటం. సెట్లో పవన్ తిరుగాడే షాట్స్, బాడీ లాంగ్వేజ్ , తనదైన మేనరిజమ్స్ తో ఈ వీడియో సాగుతుంది. ఈ షాట్స్ ని చూస్తే పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవాల్సిందే అన్నట్లు ఉన్నాయి. వాటిని మీకు ఇక్కడ అందిస్తున్నాం.అలాగే ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మూవీని భారీ రేటుకి కైవసం చేసుకోవటంతో, వీరు హింధీలోనూ ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. దాదాపు 800 థియోటర్స్ లో 'సర్దార్ గబ్బర్ సింగ్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. అలాగే 40 దేశాల్లో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ కానుండడం టాలీవుడ్‌కి కొత్త రికార్డ్‌ గా అని అంటున్నారు


పవన్ తన యాటిట్యూడ్ తో వదిలిన ఫొటోలు.. స్లైడ్ షోలో ..


ఈ సారీ

ఈ సారీ

నా టార్గెట్ పెద్దది. ఈ సారీ అది మిస్ అవ్వకూడదనే ఇలాఓ

ఓ..హొ..హో..సర్థార్....అంటే నేనారాఇటు

ఇటు

ఈ సారీ నాటార్గెట్ ఇటు వైపు వుంది. జర జాగ్రత్తసీరియస్ లుక్

సీరియస్ లుక్

పవన్ ..సీరియస్ లుక్ ..అప్పటికి, ఎప్పటికి ఒకటేకాన్సన్ ట్రేషన్

కాన్సన్ ట్రేషన్

లాతి..పాతి పుట్టాడు అంటూ చాలా కాన్సన్ ట్రేషన్ గా వర్క్ చేసుకుంటున్నాడు.వామ్మో

వామ్మో

సర్థార్ గన్ ఎంటీ...ఇంత పొడుగుందిదటీజ్ పవన్

దటీజ్ పవన్

ఇతనికి హార్స్ పవర్ వుందట...నిజమే కదాపెట్టాడు

పెట్టాడు

డ్యూటిపై ఒట్టు పెట్టా.....మీరు ట్రై చెయండి.లేడీస్ అండ్ జంటిల్ మెన్

లేడీస్ అండ్ జంటిల్ మెన్

నాకు బైక్ ఇస్తే ఇలానే దుమ్ము లేచుద్దిబాగుందప్ప

బాగుందప్ప

చేసిన ఈ సీన్ బాగుందప్ప...సిద్దప్ప, బ్యాక్ గ్రౌండ్ లో రతన్ పూర్ సెట్విత్ మై లీడర్

విత్ మై లీడర్

నేనారా గ్యాంగ్ లీడర్, ఇదేరా నా టీమ్నా రైడ్

నా రైడ్

యమహా ఇచ్చినా అంతే...సమూరాయ్ ఇచ్చినా నా రైడ్ ఇంతేపోయిందా...

పోయిందా...

నా ఈ స్టిల్ చూస్తేంటే మీకు మతి పోయిందాఅంతే కదా

అంతే కదా

నా చేతిలో ఎలాంటి గన్ అయినా ఇట్టే ఒదిగిపోతుంది


దుమ్ము

దుమ్ము

ఇక దుమ్ము దులిపై టైమ్ వచ్చింది, వచ్చేసాఅధిరే

అధిరే

ఈ నా స్టైల్ ఆధిరే...నా రైడ్ స్టైల్ అధిరేవెనుకకు

వెనుకకు

గురి నాకు కాదు, నావైపున్న శత్రువులపైకి అనిపిస్తోందా..ఏదో మాట్లాడుతూ ఇలా..పిల్లలకీ

పిల్లలకీ

పెద్దలకీ, పిల్లలకీ అందరికీ పవన్ అంటే క్రేజే మరి..బాగుందా

బాగుందా

ఈ నా క్యాప్ బాగుంది కదా..మీరు ట్రై చేయండి అన్నట్లుందా..హాయిగా

హాయిగా

ఇలా గాల్లో సేద తీరుతుంటే ఎంత ఉత్సహాంగా వుందోగురి చూసి కొట్టండెహే

గురి చూసి కొట్టండెహే

ఎదవలను వదలకండి..గురి చూసి పేల్చండిస్టైల్

స్టైల్

ఈ స్టైల్ అదిరింది కదూ...తెరపై రేపు రెస్పాన్స్ అదురుతుందికదూఓహ్

ఓహ్

అవునూ వెనక ఉన్నది ఎవరూ.. ఏంటి అంటున్నారు


వెహికల్ లోంచే

వెహికల్ లోంచే

వెహికల్ లోంచి కాల్చినా , బయిట గురి చూసి కాల్చినా గురి తప్పదు...టైం

టైం

టైం ఫర్ షూట్..వేసేయండిడైరక్టర్

డైరక్టర్

డైరక్టర్ బాబి సీన్ చెప్తన్నప్పుడు....ఇదే నచ్చింది కదూ

ఇదే నచ్చింది కదూ

ఇంతకు ముందు ఫస్ట్ లుక్ గా వచ్చినదే ఇది..బాగా నచ్చిందికదాబ్యాక్

బ్యాక్

గబ్బర్ ఈస్ బ్యాక్ అంతే.. అనాలనిపిస్తోంది కదాపవన్ సూచనలు

పవన్ సూచనలు

దర్శకుడుకి పవన్ సూచనలు చెప్తున్నప్పుడు ఇలా...సిల్ అవుట్ లో

సిల్ అవుట్ లో

ఈ షాట్ తెరపై చూసినప్పుడు ఓ రేంజిలో ఉంటుందిసరదా

సరదా

చెక్క గుర్రం సవారి భలే సరాదాగా వుంటుంది...బాగుందా

బాగుందా

ఈ స్టైలిష్ డ్రైవ్ అదిరింది..ఏమంటారుమళ్లీ

మళ్లీ

నేను మళ్లీ బ్యాక్ అయితే ఎలా వుంటుదో రేపు తెరపై చూపిస్తాదుమ్ము రేగాల్సిందే

దుమ్ము రేగాల్సిందే

పవన్ వస్తూంటే ధియోటర్లు దుమ్ము దుమ్ము అవ్వాల్సిందే


రఫ్

రఫ్

నేను గన్ పడితే రఫ్ అండ్ టఫ్ , కాబట్టి ..ఖుషీ గుర్తుస్తోందా

ఖుషీ గుర్తుస్తోందా

పవన్ కెరీర్ లో అదరికొట్టిన ఖుషీ ని గుర్తు చేస్తున్నాడా ఏంటిడ్యూటిలో

డ్యూటిలో

నాతో పాటు షూష్, రివాల్వర్ అన్నీ డ్యూటీ చేస్తాయి. ఎప్పుడూ ఎలర్టేకర్ర పట్టితే

కర్ర పట్టితే

గంగతో రాంబాబు అయినా ఇంకోటయినా కర్ర పట్టి దిగితే..లాఠీ ఫట్టి పుట్టాడు

లాఠీ ఫట్టి పుట్టాడు

పోలీస్ డ్రస్ ఫెరఫెక్ట్ అనిపిస్తుంది..ఇదిగో పవన్ ని చూస్తూంటేతిరిగింది

తిరిగింది

నా చెయి వాటం బాగా తిరిగింది, ఇక రచ్చ రచ్చేలా అండ్ ఆర్డర్

లా అండ్ ఆర్డర్

సర్దార్ కు స్పెషల్ పోలీస్ స్టేషనే కాదు..లా అండ్ ఆర్డర్ కూడా సెపరేట్ గా ఉంటుందిగురు

గురు

ఇక చూస్కో గురు నాతడఖాలాఠీనే కాదు

లాఠీనే కాదు

కేవలం లాఠీనే కాదు..అప్పుడప్పుడు దుష్టం సంహారం చెయ్యాలంటే...ఇలా..స్టెప్

స్టెప్

ఇది సరదాగా ఓ పాటకోసం వేసిన స్టెప్ అంతేజై

జై

ఈ పిల్లలకి జై....అంతే గా..మొదటి నుంచి మనది అదే స్కూల్లెపండి

లెపండి

దుమ్ములేపడంతే...మీ ముందు నేనున్నాను, కమాన్ గైస్వచ్చాన్రో

వచ్చాన్రో

నేను వచ్చాన్రో...జర జాగ్రత్తగా వుండాలి మరి,లేకుంటేEnglish summary
To boost up the craze further, Sardaar Gabbar Singh team has released yet another video, this time, it's the making video of the title song, with lyrics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu