యూట్యూబ్ ను ఓ ఊపుఊపేసిన సరైనోడు... 30కోట్ల వ్యూస్ దాటేసిన బన్నీ సినిమా

తెలుగు సినిమాలు, అందులోనూ మాస్ మసాలా సినిమాలపై బాలీవుడ్ జనాలకు ఎనలేని ఆసక్తి అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మధ్య తెలుగు సినిమాల రీమేక్ లపై పడ్డారు అక్కడి జనం. ఇక తెలుగు సినిమా డబ్బింగ్ వర్షన్ లకూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇప్పుడు ఇదే తరహాలో బన్నీ చిత్రం ఏకంగా ఓ బెంచ్ మార్ నే సెట్ చేసేసింది.

బన్నీ సినిమాలన్నీ హిందీలోకి తర్జామా అయినట్లే, తెలుగు నాట హిట్ అయిన సరైనోడు సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో అలరిస్తోంది. అయితే ఇతర సినిమాలతో పోల్చుకుంటే సరైనోడు సినిమాకు ఎందుకనో ఆదరణ కాస్త ఎక్కవగానే లభిస్తోంది. ఇక ఇదే కోవలో జనాలు ఈ సినిమాను అచ్చంగా 30కోట్ల సార్లు చూసేశారట.

Sarrainodu sets another benchmark, All in Praise of Bunny

బన్నీ యాక్టింగ్, ఫైటింగ్ తోపాటూ, రకుల్ ప్రీత్, క్యాథరిన్ అందాలు కూడా ఈ సినిమాకు ఇంతటి ఆదరణ లభించడానికి కారణాలు అని చెప్పక తప్పదు. బోయపాటి శ్రీను దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని రసాలు పక్కాగా పండటంతో జనాలు మళ్లీ మళ్లీ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరి, ఇకపై బన్నీ ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X