రోడ్డుపై పడ్డ జెనీలియా

ఇదంతా గమనించిన కృష్ణవంశి కూడా ఇందులో ఓ రెండు స్టెప్స్ వేసి తన వంతు ఉత్సాహాన్ని అందించారు. అందులోనూ చిత్రం కాన్సెప్ట్ ప్రకారం కూడా (రోడ్ మూవి కదా) రోడ్ ఉత్తమమైనదిగా దర్శకుడు భావించటంతో ఆ ఏర్పాటు జరిగిందని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఇప్పటికే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుని చాలా ధియోటర్స్ నుండి తీసేసారు. దాంతో ఉన్నవి అయినా నిలపాలనే కంకణంతో నిర్మాత సూచనలు మేరకు కృష్ణవంశి ఈ తరహా ఏర్పాటు చేసారు. మరి ఈ రోడ్డిక్కిన సక్సెస్ మీట్ తో నయినా కలెక్షన్స్ పుంజుకుంటే బాగుండును.


Click it and Unblock the Notifications











