»   » రాజమౌళి ఆ మాత్రం గమనించలేక పోయారా? సోషల్ మీడియాలో విమర్శలు!

రాజమౌళి ఆ మాత్రం గమనించలేక పోయారా? సోషల్ మీడియాలో విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో త్వరలో రాబోతున్న 'బాహుబలి-2' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి పార్ట్ 1 సెన్సేషన్ హిట్ అయిన నేపథ్యంలో రెండో భాగం కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇటీవల రానా బర్త్ డే సందర్భంగా భల్లాలదేవ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ లుక్‌లో రానా మరింత పవర్ ఫుల్ గా ఉన్నాడు కానీ.... అతడి కోసం డిజైన్ చేసిన కాస్టూమ్స్ మీదనే విమర్శలు వస్తున్నాయి.

హాలీవుడ్‌ను కాపీ కొట్టినట్లు

హాలీవుడ్‌ను కాపీ కొట్టినట్లు

హాలీవుడ్ సినిమాల్లో వచ్చే ఐరన్ మ్యాన్ తలను పోలినట్లు ఉందని కొందరు, పవర్ రేంజర్స్ క్యారెక్టర్స్ పోలి ఉందని మరికొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. రాజమౌళి లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ ఇలా మిస్టేక్ ఎలా చేసాడు? ఆ మాత్రం గమనించలేక పోయాడా? అంటూ విమర్శలు వస్తున్నాయి.

డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

డిసెంబర్ 31...'బాహుబలి' టీమ్ భారీ పంక్షన్, న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ పార్టీ కాదు

ఈ నెల (డిసెంబర్) 31 వ తేదీ 'బాహుబలి' టీమ్ కు గుర్తు పెట్టుకోదగ్గ మెమరబుల్ డే గా మారనుంది. ఏంటి ఆ రోజు స్పెషాలిటీ ..సంవత్సవం పూర్తి అవుతుందనా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

హ్యాట్సాఫ్ రాజమౌళీ...! ఇదే జరిగితే ఇక కొన్ని వందల ఏళ్ళు చరిత్రలో బాహుబలి బతికే ఉంటాడు

బాహుబలి' సినిమా రెండవ భాగంతో సమాప్తమవుతుంది. అయితే, ఆ తరువాత కూడా 'బాహుబలి' ఉంటుందనీ .. అది సరికొత్త రూపంలో ఉంటుందని రాజమౌళి ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహేష్ బాబు పేరు లాగి.... రాజమౌళి గురించి చెత్తగా ప్రచారం చేస్తున్నారు?

మహేష్ బాబు పేరు లాగి.... రాజమౌళి గురించి చెత్తగా ప్రచారం చేస్తున్నారు?

దర్శకుడు రాజమౌళి గురించిన ఓ చెత్త రూమర్ ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఇలాంటి వార్తలు ఎవరు ప్రచారం చేస్తారో తెలియదు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Satires on Rana's Baahubali 2 Posters. Some even compared them with the cheaper versions of ‘Iron Man’ suit and ‘Power Rangers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu