కళ్యాణరామ్ కొత్త చిత్రం ప్రారంభం!!

వచ్చేనెలనుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ఇంకా ఇతర తారాగణం ఫైనల్ కావల్సి ఉంది. అసలు బాలకృష్ణ హీరోగా ఈ చిత్రం ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచారం కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాను కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్నాడు. అలాగే టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ ఉన్నవాడని సత్తిబాబు కి ఇప్పటికే సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఇక కళ్యాణ్ రామ్ కూడా యువతను ప్రోత్సహిస్తూ ఉండటం అందరినీ ఆనందపరిచే విషయం. దాంతో ఈ ప్రాజెక్టు అతనొక్కడే రేంజి మించి హిట్టు కావాలని అందరూ ఆశిస్తున్నారు. బెస్టాఫ్ లక్ కళ్యాణ్ రామ్,సత్తిబాబు.


Click it and Unblock the Notifications











