'రక్ష'లో సత్య కృష్ణన్ విలనా?

అందలో భాగంగా అతని ముద్దుల కూతరుకు చేతబడి చేయిస్తుంది ఆ చేతబడి చేయించే ప్రత్యర్ధి పాత్రనే సత్యకృష్ణన్ చేస్తోందని తెలుస్తోంది. భయంకరమైన నవ్వుతో వింతగా బిహేవ్ చెయ్యాలి గాబట్టి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె గొంతు కొంచెం చిత్రంగా ఉండటమే ఈ పాత్రకు ఆమె ను తీసుకొనేలా చేసిందని సమాచారం. ప్రస్తుతం ఆమె పోసాని దర్శకత్వంలో రాబోతున్న మెంటల్ కృష్ణ చిత్రంలో చేస్తోంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి మరో ప్రధాన పాత్రలో జగపతి బాబు భార్యగా కనిపించనుంది. ఆకెళ్ళ వంశి కృష్ణ దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 12న రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











