జీవిత జయిస్తుందా?

అలాగే ఈ చిత్రం షూటింగ్ సమయంలో తనను హెరాస్ చేసారంటూ హీరోయిన్ నీతూ చంద్ర చేసిన వ్యాఖ్యలు ఆ మద్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా హిట్టయితే టైటిల్ జస్టిఫికేషన్ జరిగినట్లేనని...తమపై వచ్చిన కామెంట్స్ కి సమాధానం చెప్పినట్లు అవుతున్నట్లు రాజశేఖర్,జీవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినీ పరిశ్రమలో వచ్చిన ఎన్నో కాంట్రావర్శీలు హిట్ టాక్ తో సమిసిపోతాయన్నిది తెలిసిందే. అందు కోసం వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే గతంలో జీవిత దర్శకత్వంలో వచ్చిన సినిమా శేషు విజయం సాధించలేదు.


Click it and Unblock the Notifications











