For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ పలకరించిన సావిత్రి.. మహానటి టీజర్ రిలీజ్
News
oi-Rajababu
By Rajababu
|
ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లోని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి. విడుదలైన వెంటనే మహానటి టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్ మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.
మహానటి సావిత్రి పాత్రలో యువ తార కీర్తి సురేష్ నటిస్తున్నారు. సమంత, విజయ దేవరకొండ కీలకపాత్రలను పోషిస్తున్నారు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రలో కనిపిస్తారు. వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి నాగ ఆశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: mahanati teaser release mahanati movie keerthy suresh samantha prabhu vijay deverakonda salman dulquer మహానటి టీజర్ రిలీజ్ మహానటి మూవీ కీర్తి సురేష్ సమంత ప్రభు విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన
English summary
Savithri biopic Mahanati Teaser released. Actress Keerthy suresh is steps into Savithri's role. Samantha prabhu, Vijay Deverakonda are playing key roles in this movie. This movie is slated to release on May 9th. In this occassion, Vyjayanthi movies released movies teaser.