ట్విట్టర్ రివ్యూ: సవ్యసాచిగా చైతు.. కుమ్మేశాడు.. కానీ!

Recommended Video

Savysasachi Movie Twitter Review సవ్యసాచి ట్విట్టర్ రివ్యూ

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం సవ్యసాచి. విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ప్రేమమ్ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. దీనితో సవ్యసాచిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ట్విన్ సిండ్రోమ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ చైతు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ఈ చిత్రం విడుదల కాబోతుండగా యూఎస్, ఇతర ప్రాంతాలలో పూర్తయ్యాయి. టాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

వినోదం కూడా

సవ్యసాచి అద్భుతమైన కథతో రూపొందించారు. సినిమాలో మంచి వినోదం కూడా ఉంది.

చైతు పాత్ర అదుర్స్ కానీ

సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య పాత్ర అదిరిపోయింది. చైతు అద్భుతంగా నటించాడు. కానీ మాధవన్ పాత్ర నిరాశ పరిచింది.

ఒకసారి చూసేలా


నాగ చైతన్య నటన బావుంది. సెకండ్ హాఫ్ లో చైతు, మాధవన్ మధ్య సాగే సన్నివేశాలు నిరాశపరిచే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

ఆకలి తీర్చేశావ్

సవ్యసాచి చిత్రంతో చైతన్య అభిమానుల ఆకలి తీర్చేశాడు. సూపర్ హిట్ బొమ్మ.

ఇంటర్వెల్ సీన్ అదుర్స్

సవ్యసాచి ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ సన్నివేశంతో మరోస్థాయికి తీసుకుని వెళ్లారు.

కాలేజ్ ఫైట్ కేక

సవ్యసాచి చిత్రంలో కాలేజ్ లో జరిగే ఫైట్ అదిరిపోయింది. చైతూని చందు అద్భుతంగా చూపించాడు.

ఓవరాల్ గా నిరాశే

చివరి 40 నిమిషాలు సినిమా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం వలన సినిమా నిరాశపరిచి విధంగా ఉంది. చైతు ఫైట్స్, డాన్స్ చాలా బాగా చేశాడు.

మైత్రి మూవీస్ మరోసారి

మంచి కథలు ఎంచుకోవడంలో తమకు తామే సాటి అని మైత్రి మూవీస్ మరోమారు నిరూపించింది.

నాగార్జున మీద ఉన్న ప్రేమ

నాగార్జున మీద ఉన్న అభిమానం మొత్తం చైతన్యపై చూపించాడు చందు. సవ్యసాచి బ్లాక్ బస్టర్.

అదిరిపోయే రిపోర్ట్స్

యూఎస్ ప్రీమియర్స్ నుంచి సవ్యసాచి చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X