చూసుకోండి..ఎంజాయ్!

అయితే తన తల్లితండ్రులు,సమాజం సిగ్గుపడే పనులు ఎప్పుడూ చెయ్యనని అంటోంది. అయినా అందం ఉన్నది చూపటానికే ..మేదస్సు ఉన్నది ప్రదర్శించటానికే అని ఓ కొత్త ధీరీ ప్రతిపాదిస్తోంది. ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటారు అంటే...జనం సీడీలు కొనుక్కుని దాచుకోవాలి అలాంటి సినిమాల్లో పాత్రలని తెలివిగా బదులుస్తోంది. ప్రేమ పై అభిప్రాయం చెబుతూ తాను వ్యతిరేకం కాదని,చివరకు ఎరేంజెడ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రేమ అనేదే ప్రముఖ పాత్ర వహింస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎస్.జె.సూర్య తమిళ సినిమాలో చేసిన ఆమె ఆ రిజెల్ట్ కోసం ఎదురు చూస్తోంది. మరో ప్రక్క ఇలాంటి ఇంటర్వూలు ద్వారా తాను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అని సందేశాలు పంపుతోంది.
movies telugu sayali bhagat blade babji sj surya mass allari naresh బ్లేడు బాబ్జి సయాలి భగత్ ఎస్.జె.సూర్య


Click it and Unblock the Notifications