Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కెమెరామెన్ గంగతో...' ఐటం గర్ల్ మళ్లీ ...
హైదరాబాద్:
పవన్
కళ్యాణ్
'కెమెరామెన్
గంగతో
రాంబాబు'
లో
ఐటం
గర్ల్
గా
చేసిన
స్కార్లెట్
విల్సన్
అప్పట్లో
మంచి
క్రేజ్
తెచ్చుకున్న
సంగతి
తెలిసిందే.
ప్రస్తుతం
రామ్
చరణ్
'ఎవడు'
లో
ఐటం
సాంగ్
చేసిన
ఆమె
మరో
చిత్రం
లో
కూడా
తన
అందాలు
ప్రదర్శించనుంది.
ప్రియమణి
హీరోయిన్
గా
సముద్ర
దర్శకత్వంలో
రూపుదిద్దుకుంటున్న
యాక్షన్
ఎంటర్టైనర్
'చండి'
చిత్రం
కోసం
శనివారం
నుంచి
ఓ
ఐటెం
సాంగ్‌ని
చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ...చండీలో ప్రియమణి తండ్రిగా, ఊరి పెద్దగా, స్వాతంత్ర్య సమరయోధిడిగా కృష్ణం రాజు పవర్ ఫుల్ రోల్ చేసారు' అని తెలిపారు. గతంలో కృష్ణరాజు చేసిన బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం, తాండ్ర పాపారాయుడు రేంజిలో అశోక్ గజపతి రాజు పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది ఈచిత్ర కథాంశం 3 విభిన్న కోణాలు, గెటప్‌లు నా ప్రియమణి పాత్రలో కనిపిస్తాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఇజడ్) నేపథ్యంలోని కథాంశమిది. ఈచిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, రంగనాథ్, నాగేంద్రబాబు, వినోద్‌కుమార్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, అలీ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వాసు, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, చిన్నా, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: వెంకటేశ్వర్లు మల్లెల, కథ-మాటలు: కరణం పి.బాబ్జీ, సహనిర్మాత: సత్య ముమ్మిడి, కథనం-దర్శకత్వం: వి.సముద్ర.