వేసవి విడుదల లిస్టు

1.మిత్రుడు (బాలయ్య, ప్రియమణి) మే ఒకటవ తేది.
2.కిక్ (రవితేజ, ఇలియానా) మే పదిహేను.
3.వీడొక్కడే (సూర్య, తమన్నా) మే ఒకటి.
4.ప్రయాణం (మనోజ్..యేలేటి దర్శకత్వం) మే రెండవ వారం.
5.పోలీస్-పోలీస్ (శ్రీరామ్,పృధ్వీరాజ్) మే ఎనిమిది.
6.బంగారుబాబు (జగపతిబాబు, మీరా జాస్మిన్) మే ఒకటి.
7.అఆఇఈ (శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్)మే పదిహేను.
8.బోణి (సుమంత్, కీర్తి)మే పదిహేను.
9.ఓయ్ (సిద్దార్ధ, షామిలి) మే ఇరవై రెండు 10.మల్లన్న (విక్రమ్, శ్రియ, కృష్ణ)మే నెలాఖరు.
11.మగధీరుడు (రామ్ చరణ్, కాజల్) జూన్ నెలాఖరు.
12.ఆర్య-2 (అల్లు అర్జున్, కాజల్) జూలై ఆఖరు.
13.ఆ ఒక్కడు (అజయ్, సురేష్ గోపి)మే ఇరవై రెండు.
14.కరెంటు (సుశాంత్, స్నేహా ఉల్లాల్) మే ఆఖరు.
15.స్నేహ గీతం (శ్రేయ ధన్వంతరం, సుహాని తదితరులు)మే రెండవ తేది.
16.స్వీట్ హార్ట్ (ఆకాష్, డైసీ బొప్పన) మే మొదటి వారం.
17.నా స్టైలే వేరు (రాజశేఖర్, భూమిక)మే మొదటి వారం.
18.గోపి, గోపిక, గోదావరి (వేణు, కమిలినీ ముఖర్జీ)మే మూడవ వారం.
19.హౌస్ ఫుల్ (గౌరీ పండిట్) మే నెలాఖరు.
20.పిస్తా (విశాల్, శ్రియ) మే నెలాఖరు.
21.నచ్చావ్ అల్లుడు (అలీ, మలిష్కా) మే మొదటివారం.
22.రోమియో (ఆర్యన్ రాజేష్, సిద్దార్ధ ఆర్య) మే నెలాఖరు.
23.సమర్ధుడు (రాజ, కృష్ణంరాజు) మే మూడవ వారం.
24.రాజు..మహారాజు (శర్వానంద్, మోహన్ బాబు)మే నెలాఖరు.
25.శేఖర్ కమ్ముల లీడర్ (రాణా పరిచయం)జూన్ మొదటివారం.
26.లవ్ లవ్ లవ్ (మాధవిలత, నాని)జూన్ రెండవవారం.
27.డైరీ(శివాజీ, శ్రధ్దా దాస్) మే నెలాఖరు.


Click it and Unblock the Notifications











