తమన్నా భాయ్ ఫ్రెండ్..

దానికి ఆమె నవ్వుతూ...భాయ్ ప్రెండ్స్ కన్నా ఈ బి.ఎస్.ఎ స్కూటర్ వెయ్యిరెట్లు మేలు అని సెలవిచ్చింది. ఎంతో అనుభవమున్న దానిలా ఈ కామెంట్ చేసేసరికి అక్కడున్న వారందరూ షాక్ కి గురయ్యారు. అయితే తమన్నా అందచందాలకు ఆ మాత్రం కుర్రాళ్ళ ఫాలోయింగ్...ఆమెకు విసుగు తెప్పించటం ఉంటాయి కాబట్టి ఆమె అలా అనుంటుందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమె భాయ్ ప్రెండ్ మాత్రం ఎవరన్నది బయిటపెట్టలేదు.


Click it and Unblock the Notifications











