"జె.డి కి మతుందా ...ఎప్పటి సాక్షి శివానంద్...ఆమె 'హోమం' లో ఐటం సాంగ్ చేస్తోందా? " అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు ఆమె బిగి సడలని ఫిగర్ ని చూసి నోరు వెళ్ళ బెడుతున్నారు. కారణం ఏంటని పిల్లల తల్లులుగా తయారయిన తోటి నటీమణులు ఆరా తీసారట. మరి కొందరు మొహమాటం విడిచి మరీ అడిగేసారట. అందరిని అలా బ్రతిమాలించుకుని అసలు రహస్యం విప్పింది. క్రమం తప్పకుండా రోజూ చేసే యోగాయే తన సెక్సప్పీల్‌కు కారణమని అంది. 'కలక్టర్ గారు, మాస్టర్, ఇద్దరు మిత్రులు, సముద్రం, యువరాజు, సింహరాశి' తదితర చిత్రాలతో పెద్ద హీరోలందిరి చేసిన సాక్షి గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమయింది. ఇప్పుడు తన అభిమానులను అలరించటానికి నాజూకు అందాలను ప్రదర్శిస్తూ... ఐటం సాంగ్ తో వస్తోంది . హేపీయే కదా. థాంక్స్ టు యోగా.