తెలుగులో ఆ...శృంగార చిత్రం (ఫోటోలు)
హైదరాబాద్: మలయాళంలో ఘన విజయం సాధించి, కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎంపికైన 'పితావుమ్ కన్యకయుమ్' శృంగార చిత్రాన్ని వన్ విజన్ మీడియా సమర్పణలో అభిఎంటర్ ప్రైజెస్ పతాకంపై 'సీక్రెట్స్ ఆఫ్ టీనేజ్' పేరుతో తెలుగు, తమిళం, హిందీ బాషల్లో కె. అభిషేక్ రెడ్డి అనువదించారు.
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెలాకరున కానీ, ఆగస్ట్ మొదటి వారంలో విడుదల సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ రెడ్డి చిత్ర విశేషాలను తెలియజేసారు.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

టెన్త్ క్లాస్ అమ్మాయి కథ
టెన్త్ క్లాస్ చదువుకుంటున్న ఓ టీనేజ్ అమ్మాయితో ఓ రాత్రి గడపాలనుకునే ఓ మధ్య వయస్కుడు ఆమెను ఆకర్షించి ఆమె అందాలను ఆస్వాదించాడా? లేదా? అనే పాయింటుతో కూడుకున్నయదార్థ చిత్రమిది.

మలయాళంలో హిట్
మలయాళంలో ఈచిత్రం రెండు కోట్లకుపైగా వసూలు చేసి పెద్ద చిత్రంగా నిలిచింది.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా..
అలాగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపికైన శృంగార చిత్రమిది.

అందరికీ నచ్చేలా
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుందనే నమ్మకం మాకుందని నిర్మాత అభిషేక్ రెడ్డి తెలిపారు.

నటీనటులు
ఇందులో నటించిన హీరోయిన్ కృపా, ఎం.జి.శశి అద్భుతమైన పెర్పార్మెన్స్‌తో పాటు యువతను ఉర్రూతలూగించేలా నటించారు.

వల్గారిటీ లేదు
ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని యూత్ తో పాటు అందర్నీ అలరించేలా చిత్రం సాగుతుందని, ఎక్కడ వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈచిత్రానికి ఇద్దరు దర్శకులు
ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారు. అందులో ఒకరు రూపేష్ పాల్, మరొకరు సంజీవ్ మీనన్.

హైలెట్స్
సినిమాలో ఫోటోగ్రఫీ, సంగీతం చాలా హైలెట్ గా ఉంటాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నామని తెలిపారు. అన్నారు.

నటీనటులు, సాంకేతిక విభాగం
కృపా, ఎం.జి.శశి, శశి కళింగ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: ఇందు మీనన్, సంగీతం: సందీప్ జయరాజ్, ఫొటోగ్రఫీ: సుభాష్ వి.కె, స్క్రీన్ ప్లే: రూపేష్ పాల్, నిర్మాత: కె.అభిషేక్ రెడ్డి, దర్శకులు: రూపేష్ పాల్, ఎం.కె.సంజీవ్ మీనన్.


Click it and Unblock the Notifications











