హన్సిక కి కొత్త సమస్య
హాట్ హన్సిక ఇప్పుడు తాజాగా సెక్యూరిటీ సమస్యను విపరీతంగా ఎదుర్కొంటున్నట్లు ఆమె తల్లి చెప్తోంది. వారు ఉంటున్న ఇంట్లోకి అభిమానులమంటూ వచ్చి అల్లరి చేస్తున్నారని, ఇంతకు ముందు ఆమె అంతగా పాపులర్ కాబట్టి పెద్ద సమస్య అనిపించలేదని, ఇప్పుడు రోజు కొకసారైనా అలాంటి సంఘటన ఫేస్ చేయాల్సి వస్తోందని వాపోతోంది. అందుకే అలాంటి వారికి దూరంగా ఓ ఇల్లు తీసుకుని పటిష్టమైన సెక్యూరిటిని ఏర్పాటు చేసామని, తమని కలవాలంటే ముందుగా ఫోన్ లో అపాయింట్ మెంట్ తీసుకుంటే సెక్యూరిటీ కి చెప్పి ఫర్మిషన్ ఇస్తామని అంటోంది. అయినా ఆమెని ఇంటికెళ్లి మరీ పనిమాలా పలకరించమెందుకు ఏదైనా అవసరముంటే మేనేజర్ తో మాట్లాడుతాం. అంతగా దగ్గరయితే హన్సిక పర్శనల్ సెల్ ఉండనే ఉంటుది ఆమెని పిలిస్తే ఆమే తన తల్లితో సహా అరగంటంలో ఆఫీసులో వాలుతుంది అని ఓ సీనియర్ నిర్మాత వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











