వయసు పెరిగాక సినీతారల్లో చాలా తేడా వచ్చిందండోయ్
హైదరాబాద్ : మీ అభిమాన సినీ తారలు సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎలా ఉన్నారో గుర్తు ఉన్నారా? వాళ్లలో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా గమనించే ఉంటారు. వాళ్లు ఎంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ల వయసు, అప్పుడున్న స్టైల్ ఇలా అన్నింటిలోనూ తేడా వస్తుంది కాబట్టి ఫిజిక్ పరంగా, స్టైల్ పరంగా ఎంతో కొంత మార్పు వారిలో కనిపిస్తుంది.
హీరోయిన్ల విషయానికొస్తే విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో అందాల దేవతగా అందరినీ ఆకట్టుకుంది. అఫ్ కోర్స్ ఆమె ఇప్పటికీ అందంగానే ఉంటుందనుకోండి. అయితే అప్పటికీ ఇప్పటికీ ఆమె పర్సనాలిటీలో చాలా తేడా వచ్చింది. అలాగే పలువురు హీరోల విషయం తీసుకున్నా ఎన్నో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
సినీ తారలు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే ఫోటోపై ఓ లుక్కేద్దాం....

ఔర్ ప్యార్ హోగయా సినిమాతో ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె రూపం ఎలా ఉందో చూడండి.

దివానా సినిమా సమయంలో షారుక్ ఎలా ఉన్నాడు...ఇప్పుడు ఎలా ఉన్నాడు?

సల్మాన్ ఖాన్ ఫిజిక్, స్టైల్ లో చాలా తేడా వచ్చింది కదూ..

పవన్ తొలి సినిమా సమయంలో అలా...ఇప్పుడు ఇలా

మహేష్ బాబు రాజకుమారుడు సినిమాలో అలా...ఇప్పుడు ఇలా

రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అలా..ఇప్పుడు ఇలా

జూ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 లుక్, ఇప్పటి లుక్

అల్లు అర్జున్ అప్పుడు, ఇప్పుడు

90ల్లో అమీర్ ఖాన్...ఇప్పుడు ఇలా

అక్షయ్ కుమార్ తొలి నాళ్లలో..., ఇప్పుడు

శిల్పా శెట్టిలో తేడా పెద్దగా ఏమీ లేదు కదూ..

సుస్మిత వయసు పెరిగినట్లు స్పష్టం అవుతోంది.

హృతిక రోషన్ లుక్

కాజోల్ టీనేజ్ లో....ఇప్పుడు

కరీనా కపూర్ లో తేడా గమనించండి...

కరిష్మా కపూర్ ఎంత మారింపోయింది

కత్రినా కైఫ్ లో కూడా మార్పు బాగానే వచ్చింది

ప్రియాంక చోప్రా అప్పుడు..ఇప్పుడు

సైఫ్ అలీ ఖాన్ అప్పుడు, ఇప్పుడు

షాహిద్ కపూర్ అప్పుడు, ఇప్పుడు


Click it and Unblock the Notifications











