»   » అందాలతో మతిగొడుతున్నారు: 2017 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ (ఫోటోస్)

అందాలతో మతిగొడుతున్నారు: 2017 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కింగ్ ఫిషర్ క్యాలెండర్ అంటే అందరికీ ఆసక్తే. దానికి కారణం అందులో అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలు ఉండటమే. ఇండియాలో బాగా పాపులర్ అయిన హాట్ క్యాలెండర్ ఇది. ఈ క్యాలెండర్ కోసం అందాల ఆరబోసే చాన్స్ కోసం పలువురు మోడల్స్ పోటీ పడుతుంటారు.

అందుకు కారణం.... కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా ఆయా మోడల్స్‌కు గుర్తింపు లభించడంతో మోడలింగ్ అవకాశాలు, సినిమా అవకాశాలు వెల్లువెత్తుతాయి. దీపిక పదుకోన్, కత్రినా కైఫ్, బ్రూనా అబ్దుల్లా, పూనమ్ పాండే లాంటి వారు ఒకప్పుడు కింగ్ పిషర్ క్యాలెండర్ మీద బికీనీ ఫోజులు ఇచ్చిన వారే.

2017 సంవత్సరానికి సంబంధించి ఫిషర్ క్యాలెండర్‌ గర్ల్స్ ఫోటోస్ బయటకు వచ్చాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

అతుల్ కాస్బేకర్

అతుల్ కాస్బేకర్

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బేకర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్యాలెండర్ రూపకల్పన జరుగుతుంది. ఈ క్యాలెండర్ రూపకలప్పన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. ప్రతి ఏటా కొత్త మోడల్స్ ను ఈ క్యాలెండర్ ద్వారా పరిచయం చేస్తుంటారు.

వ్యయ ప్రయాసలు

వ్యయ ప్రయాసలు

ఈ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ కొన్ని నెలల పాటు సాగుతుంది. తొలుత కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తారు. వందలు, వేల అప్లికేషన్ల నుండి వివిధ దశల్లో వడపోసి ఫైనల్ గా కొంతమందిని ఎంపిక చేసారు.

లొకేషన్లు

లొకేషన్లు

ఇక ఫోటో షూట్ కోసం ఎంచుకునే ప్రదేశాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా రేర్ లొకేషన్లలో ఫోటో షూట్ నిర్వహిస్తారు.

బికినీ దుస్తులు

బికినీ దుస్తులు

ఇక మోడల్స్ ధరించే బికినీలు, కాస్టూమ్స్ కోసం ప్రత్యేకంగా ఓ టీం పని చేస్తుంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త బికినీలు, స్పెషల్ కాస్టూమ్స్ ఈ ఫోటో షూట్లో వినిపయోగిస్తారు.

విజయ్ మాల్యా

విజయ్ మాల్యా

ఇప్పుడు పలు కేసుల్లో ఇరుక్కుని విదేశాలకు పారిపోయాడు విజయ్ మాల్యా... ఈ కాల్యెండర్ రూపకల్పనకు ఆధ్యుడు. యునైటెడ్ బేవరేజెస్ గ్రూఫు అధినేతగా కింగ్ పిషర్ బ్రాండ్ పబ్లిసిటీ కోసం ఈ క్యాలెండర్ ప్రారంభించారు.

బికినీ క్యాలెండర్

బికినీ క్యాలెండర్

కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను కింగ్ ఫిషర్ బికిని క్యాలెండర్ అని కూడా అంటారు. 2003వ సంవత్సరం నుండి భారతదేశానికి సంబంధించిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వారు ఈ క్యాలెండరును ప్రచురిస్తున్నారు.

ఇద్దరూ కలిసి

ఇద్దరూ కలిసి

ఫోటోగ్రాఫర్ అతుల్ కాస్బీకర్ కు ఈ క్యాలెండర్ తో అనుబంధముంది. కాస్బీకర్ విజయ్ మాల్యాలు కలిసి ఘనత వహించిన ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ను సృష్టించారు.

పబ్లిసిటీ

పబ్లిసిటీ

విజయ్ మాల్యాకు ఇంత గుర్తింపు, పబ్లిసిటీ రావడానికి కారణం కింగ్ పిషర్ క్యాలెండరే.

పిరెల్లి

పిరెల్లి

పిరెల్లి క్యాలెండర్ ప్రేరణతో ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఏర్పడింది. మంచి కెరీర్ ఉన్న మోడల్స్ మరియు నటీమణులు పాల్గొనడం వలన ఈ క్యాలెండర్ ఘనత పెరిగింది.

ఫైనల్ గా 12 మంది

ఫైనల్ గా 12 మంది

అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత 12మంది సుందరాంగులను ఎంపిక చేశారు. వారి ఫోటోలతోనే ఈ కొత్త సవంత్సరం క్యాలెండర్ ముస్తాబవుతోంది.

ఛాలెంజ్

ఛాలెంజ్

వారి భంగిమలను కెమెరాలలో బంధించడం ఫోటోగ్రాఫర్లకు ఒక ఛాలెంజ్. భామల అందచందాలు, హావభావాలు, బికినీ దుస్తుల్లో వారి ఒంపుసొంపులు సొగసులు హైలెట్ కావాలంటే ఫోటోగ్రాఫర్లు క్రియేటివ్‌ గా కష్టపడాల్సి వస్తుంది.

అవకాశం కోసం

అవకాశం కోసం

ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనిపించటం ముద్దుగుమ్మలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే... ఈ క్యాలెండర్ లో కనిపించిన భామలకు సినీ,మోడలింగ్ ఫీల్డ్లలో మంచి ఆఫర్స్ వస్తాయి.

బాలీవుడ్ భామలు

బాలీవుడ్ భామలు

కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే.

English summary
Kingfisher Calendar 2017 girls photos out. Photographer Atul Kasbekar, the magician of lenses, has shot these beautiful models in Greece and the pics look super hot. The photographer has been associated with Kingfisher Calendar photo shoot for more than decade now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu