»   »  అప్పటి కండోమ్ అంబాసిడరే ....! అలా చూస్తూండిపొతారు., తల్లీకూతుళ్ళిద్దరూ బికినీల్లో..

అప్పటి కండోమ్ అంబాసిడరే ....! అలా చూస్తూండిపొతారు., తల్లీకూతుళ్ళిద్దరూ బికినీల్లో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితమే తొంభైలలోనే కామసూత్ర కండోమ్ బ్రాండ్ అంబాసిడర్ గా సంచలనం చేసిన పూజా బేడీ ఇండియాలో ఇపుడు బికినీలు, ముద్దు సీన్లు, కండోమ్ యాడ్లలో హీరోయిన్లు నటించడం సర్వసాధారణం అయింది కానీ.... పాతికేళ్ల క్రితం పరిస్థితి వేరు. అలాంటి కాలంలోనే మోడల్ గా సంచలనం క్రియేట్ చేసింది పూజా బేడీ. 1991లో పూజా బేడీ నటించిన ఓ కండోమ్ ప్రకటన కూడా అప్పట్లో ఓ సెన్సేషన్. కాంట్రవర్సీకి కూడా కారణం అయింది. అందాల ఆరబోత పరంగా, స్కిన్ షో పరంగా కూడా పూజా బేడీ తెగింపు అప్పట్లో దేశ ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేసాయి. ఆ కాలంలో పరిస్థితి అలా ఉండేది.

ఇపుడు పూజా బేడీ కూతురు అలియా ఇబ్రహీం కూడా అవే పోలికలు వచ్చాయి. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ పాప...త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వక ముందు సోషల్ మీడియాలో తన అందాలతో సునామీ క్రియేట్ చేస్తోంది అలియా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆమె తరచూ పోస్టు చేస్తున్న ఫోటోలు పూజా బేడీ, ఇతర బాలీవుడ్ స్టార్ల పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనడానికి అద్దం పడుతున్నాయి.

Pooja Bedi's Sexy Bikini Photos with Daughter Aaliyah Go Viral

కూతురు ఆలియా కూడా అచ్చంగా తల్లినే ఫాలో అవుతోంది. సెక్స్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న తల్లి తెర మీద, మోడల్గానూ సెన్సేషన్ చేస్తే... ఇంకా వెండితెర ఎక్కకుండానే ఆలియా ఇబ్రహీం సోషల్ మీడియాని కూడా కుదిపి పారేస్తోంది. హీరోయిన్ కావాలనే కోరికని ఆలియా ఇంతవరకు వ్యక్తపరచకపోయినా కానీ మీడియాని, సినిమా ఇండస్ట్రీని తన వైపుకి తిప్పుకోవడం ఎలాగనేది ఈ గడుగ్గాయికి బాగానే తెలుసు. తన టీనేజ్ సొగసులని దాచుకోకుండా ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజీని అప్డేట్ చేసే ఆలియాకి ఇప్పటికే ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. పూజా బేడీ కూడా కూతురిని బాగానే ఎంకరేజ్ చేస్తోంది.

టీనేజ్ డాటర్ అందాల ప్రదర్శన చేస్తోంటే తానేమీ తక్కువ కాదన్నట్టు యాభై ఏళ్ల వయసులో బికినీలు వేసి ఆమెతో కలిసి ఫోటోలకి హ్యాపీగా ఫోజులిస్తోంది. ఇంతవరకు ఆలియా ఇబ్రహీంకి బాలీవుడ్నుంచి పిలుపైతే రాలేదు కానీ అది వచ్చే వరకు తగ్గేదే లేదన్నట్టు ఆమె మాత్రం అదే పనిగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. అవకాశం వస్తుందో రాదో కానీ దాని కోసం ఆమె పడుతోన్న ఆరాటం మాత్రం చాలా మందికి నయనానందాన్ని అందిస్తోంది.

English summary
Pooja Bedi's Sexy Bikini Photos with Daughter Aaliyah Go Viral
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu