»   » మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి: విలేకరిపై హీరోయిన్ ఫైర్ (వీడియో)

మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి: విలేకరిపై హీరోయిన్ ఫైర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ రాధిక ఆప్టే 'పార్చ్‌డ్' మూవీలో చేసిన సెక్స్ సీన్ సినిమా రిలీజ్ ముందే లీక్ కావడం, అదో పెద్ద వివాదం కావడం తెలిసిందే. అయితే మంగళవారం ఓ కార్యక్రమంలో రాధికా ఆప్టే పాల్గొనగా ఈ వీడియోకు సంబంధించిన ప్రస్తావన తెచ్చారు మీడియా వారు.

ఇలాంటి వివాదాస్పద సీన్లలో చేయడం వెనక మీ ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు చేసారు అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో రాధిక ఆప్టేకు కోపం వచ్చినట్లు ఉంది. తనదైన రీతిలో మీడియా వారిపై ఎదురు దాడి చేసింది.

మీరే చేసారు

మీరే చేసారు

వివాదాలనేవి మీలాంటి వారు సృష్టిస్తారని, ఆ క్లిప్‌ను మీరు చూస్తారు. మీ పక్కనున్న వాళ్లకు షేర్ చేస్తారు... మళ్లీ మీరే కాంట్రవర్సీ సృష్టిస్తారు అని రాధికా ఆప్టే మండి పడింది.

వృత్తి ధర్మం, ఎంతకైనా తెగిస్తా

వృత్తి ధర్మం, ఎంతకైనా తెగిస్తా

నేనొక సినీ నటిని, నా పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతవరకైనా వెళతాను, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాను అని తేల్చి చెప్పారు రాధిక ఆప్టే.

సిగ్గు పడను

సిగ్గు పడను

చాలా మంది ఎదుటి వారి నగ్న శరీరాన్ని చూడటానికి ఉత్సుకత చూపిస్తారు, తమ శరీరం కూడా అలాంటిదేనని చెప్పుకోవడానికి సిగ్గు పడతారు... కానీ నేను అలాంటిదాన్ని కాదు అని రాధిక ఆప్టే వ్యాఖ్యానించారు.

మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి

ఒక్కసారి మీకు మీరు అద్దంలో నగ్నంగా చూసుకోండి. తర్వాత నా క్లిప్ గురించి మాట్లాడుదాం అంటూ తనదైన రీతిలో ఘాటుగా రాధిక సమాధానం ఇచ్చారు.

సెక్స్ అయ్యాక రాధిక ఆప్టేకు సారీ చెప్పిన హీరో

సెక్స్ అయ్యాక రాధిక ఆప్టేకు సారీ చెప్పిన హీరో

ఏం జరిగింది?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
See Yourself Naked In The Mirror & Then Watch My Clip, Radhika Apte INSULTS Reporter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu