అన్నీ ఉన్నాయట!!!
మా సినిమాలో అన్నీ ఉంటాయంటున్నాడు సీమశాస్త్రి సినిమా హీరో అల్లరి నరేష్. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఫ్యాక్షన్ కక్షలు, కార్పణ్యాలు, బ్లాస్టింగ్ లు, టాటా సుమో ఛేజింగ్ లు ఇందులో ఉంటాయని నరేష్ అంటున్నాడు. అయితే ఇవన్నీ కామెడీ లైన్ లో ఉంటాయని చెబుతున్నాడు. మంచమేసి దుప్పటేసి..లాంటి పాటలు కూడా ఉన్నాయట. సీమశాస్త్రి సినిమాకు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆగస్టు 28ననే ఈ చిత్రం ఆడియో విడుదల అయింది.


Click it and Unblock the Notifications











