»   » సీరత్ కపూర్ సెమీ న్యూడ్ ఫోటో‌షూట్...అవకాశాల కోసం మరీ ఇలానా?

సీరత్ కపూర్ సెమీ న్యూడ్ ఫోటో‌షూట్...అవకాశాల కోసం మరీ ఇలానా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు మూవీ 'రన్ రాజా రన్' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన హీరోయిన్ సీరత్ కపూర్... ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేక పోయింది. తర్వాత టైగర్, కొలంబస్ లాంటి సినిమాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద సరిగా ఆడలేదు.

ముంబైలో పెరిగిన సీరత్ కపూర్ మనసంతా బాలీవుడ్ మీదనే. అక్కడ అవకాశాలు రావాలంటే సౌత్ సినిమాల్లో నటించాలి కాబట్టి ఇటు వైపు అడుగులు వేసింది. అయితే అమ్మడి సినీ ప్రయాణం అనుకున్న ఈజీగా సాగడం లేదు. సినిమా రంగంలో కేవలం అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.... లక్కు కూడా ఉండాలి. సీరత్ కపూర్ విషయంలో ఇది అందనంత ఎత్తులోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

సెమీ న్యూడ్

సెమీ న్యూడ్

చేతిలో కావాల్సినన్ని అవకాశాలు లేక పోయినా, చెప్పుకోదగ్గ హిట్స్ లేక పోయినా..... బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికి తన ప్రయత్నాలు తాను చేస్తునే ఉంది. ఇందులో భాగంగా సీరత్ కపూర్ రిలీజ్ చేసిన సెమీ న్యూడ్ ఫోటో షూట్ స్టిల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

ఈ పోటీలో తప్పదు మరి

ఈ పోటీలో తప్పదు మరి

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే ఇలాంటివి తప్పదు అని సన్నిహితుల సలహా మేరకు సీరత్ కపూర్ ఇలాంటి సెమీ న్యూడ్ ఫోటో షూట్లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సీరత్ కపూర్

సీరత్ కపూర్

సీరత్ కపూర్ గురించిన వివరాల్లోకి వెళితే... 1993 కెన్యాలోని మొంబాస్సాలో జన్మించింది. ఆమె తండ్రి వినీత్ కపూర్ ఆ సమయంలో వృత్తిరీత్యా కెన్యాలో ఉన్నారు. ఆమె తల్లి నీనా షిహోటా కపూర్ ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

సినిమా రంగంపై ఇష్టంతో సీరత్ కపూర్ 2011లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించింది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన రాక్ స్టార్ సినిమాకు పని చేసింది.

నటిగా తొలి మూవీ

నటిగా తొలి మూవీ

2014లో వచ్చిన జిద్ సినిమా ద్వారా నటిగా అరంగ్రేటం చేసిన సీరత్ కపూర్ అదే ఏడాది తెలుగులో రన్ రాజా రన్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది.

 రాజుగారి గది 2

రాజుగారి గది 2

ప్రస్తుతం సీరత్ కపూర్ రాజు గారి గది 2 సినిమాలో నటిస్తోంది. హారర్ కామెడీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున అక్కినేని, సమంత ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Tollywood actress Seerat Kapoor has got everyone talking today, courtesy her sizzling photoshoot. This is not her first hot photoshoot, but this time the actress has gone bold. She is seen wearing a fur jacket that hides her modesty yet reveals it in the most sexy way.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu