ఒక్క క్షణంలో పాత్ర కోసం అల్లు శిరీష్ పూర్తిగా మారిపోయాడు.. వీఐ ఆనంద్
Recommended Video

సంవత్సరం ముందే...?
వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో వీఐ ఆనంద్ సక్సెస్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టిజర్ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, చోట కే ప్రసాద్, రచయిత అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ కథ గతేడాది అల్లుశిరీష్కి చెప్పడం జరిగింది. కథ చెప్పగానే ఒకే అన్నారు. ఈ చిత్రంలోని జీవా కారెక్టర్ కోసం శిరీష్ చాలా శ్రమపడ్డారు. పాత్ర కోసం చాలా వరకు తనను తానూ మార్చుకున్నాడు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











