»   » మరీఇంత నగ్నంగానా? అక్కడ చేతులు మాత్రమే అడ్డుపెట్టి

మరీఇంత నగ్నంగానా? అక్కడ చేతులు మాత్రమే అడ్డుపెట్టి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'రన్‌ రాజా రన్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌, ఆ తర్వాత 'టైగర్‌' అనే సినిమాలో నటించి ఫెయిల్యూర్‌ చవిచూసింది. తొలి సినిమా మంచి హిట్‌ అయినా, ఆ తర్వాత ఫ్లాప్‌ రావడంతో అమ్మడి కెరీర్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. .

ఆ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో నటించినా అవేవీ పెద్దంత పేరు తెచ్చిపెట్టలేదు.రన్ రాజా రన్ సినిమా ఎందరికో టర్నింగ్ పాయింట్ అయింది. శర్వానంద్ సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఆ సినిమా దర్శకుడు.. సుజీత్ ఓవర్ నైట్ లో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. అయితే వీరికి అన్ని విధాలా ప్లస్ అయిన ఈ సినిమా... అందులోని హీరోయిన్ సీరత్ కపూర్ కు మాత్రం పెద్దంత ఉపయోగపడలేకపోయింది.

Seerath going almost naked in front of camera

ప్రస్తుతం నాగార్జున, సమంత కీలక పాత్రలు పోషిస్తున్న 'రాజుగారి గది -2' మూవీలో సీరత్ కపూర్ నటిస్తోంది. అదలా వుంచితే... ఇటీవల అమ్మడు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వేడి సెగలు పుట్టిస్తోంది.కింద బెల్ బాటం ప్యాంట్ మాత్రమే వేసుకుంది, పైన మాత్రం ఏమి వేసుకోకుండా స్థన ద్వయాన్ని మాత్రం ఊరికే అలా వదిలేసి ఫోటో కు ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి సంచలనం సృష్టించింది సీరత్ కపూర్.

అందాల విందుకు తాను సిద్ధమని సీరత్ ఈ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పింది. తాజాగా ఫోటో షూట్ చేసిన ఈ భామ టాప్ లెస్ గా దర్శనం ఇచ్చింది. అయితే ఎద అందాలపై రెండు చేతులను అడ్డు పెట్టుకుంది. కానీ ఎద అందాలు బహిర్గతం కావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది... ఇటీవల టాప్ లెస్ గా చేసిన ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటో కావడం విశేషం.

English summary
Seerath was just dressed in a black palazzo and a tie has put up a steamy show by going almost naked in front of camera. In just a pair of pieces, she flaunted her toned figure as her hands aided in covering the bust.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu