'సీతమ్మ వాకిట్లో...' ఆడియో ట్రాక్ లిస్ట్ ఇదే...
హైదరాబాద్ : వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ రోజున (డిసెంబర్ 16న) హైదరాబాద్‌లో ఆడియోని ఘనంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేయబోతున్నారు. సాయింత్రం ఏడు గంటలకు పంక్షన్ మొదలవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలోఆడియో వేడుకను నిర్వహిస్తారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్న శైలిలో నిర్వహిస్తా ము అని దిల్ రాజు చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ఆడియో ట్రాక్స్ లిస్ట్...
1. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సింగర్స్: చిత్ర,కోరస్
2 ఏం చేద్దాం
సింగర్స్ : రంజిత, శ్రీ రామ్ చంద్ర, కార్తీక్
3 ఆరడుగులు ఉంటాడా
సింగర్స్: కళ్యాణి
4 ఇంకా చెప్పాలా
సింగర్స్ : రాహుల్ నంబియార్, శ్వేత పండిట్
5మేగాల్లో...
సింగర్స్: శ్రీరామ్ చంద్ర, కార్తీక్
6మరీ అంతగా
సింగర్స్ : శ్రీరామ్ చంద్ర
7వాన చినుకులు
సింగర్స్ : అంజన సౌమ్య, కార్తీక్


Click it and Unblock the Notifications











