శేఖర్ కమ్ముల "ఆవకాయ బిర్యాని"

By Staff

Shekar Kamula

శేఖర్ కమ్ముల తాజా ప్రాజెక్టు "ఆవకాయ బిర్యానీ" చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి శేఖర్ నిర్మాతగా మాత్రమే ఉండిపోయి దర్శకత్వ బాధ్యతలను అనీష్ కురువిల్లాకు అప్పగించడం విశేషం.

అనీష్ శేఖర్ తొలి చిత్రం "ఆనంద్" లో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అనీష్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త నటీనటులు బిందు, కమల్ ఈ సిన్మాలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X