శేఖర్ కమ్ముల శిష్యుడు చిత్రం 'పేరెంట్స్'

By Srikanya

శేఖర్ కమ్ముల దగ్గర అశోసియేట్ గా పనిచేసిన ఆనంద్ రవి..త్వరలో 'పేరెంట్స్' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. హ్యాపీ డేస్ లో చేసిన వంశీ కృష్ణ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శేఖర్ కమ్ముల దగ్గర హ్యాపీడేస్ చిత్రం వరకూ చేసిన రవి..ఆ తర్వాత వినాయకుడు చిత్రానికి పనిచేసారు. ఓ రొమాంటిక్ కామిడీ గా చిత్రం ఉంటుందని, పేరెంట్స్ విలవను చెప్పే చిత్రం అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేయగోరే వారు తమ బయోడేటాను, ఫోటోలతో [email protected] పంపిచవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X