For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శేఖర్ కమ్ముల శిష్యుడు చిత్రం 'పేరెంట్స్'
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
శేఖర్ కమ్ముల దగ్గర అశోసియేట్ గా పనిచేసిన ఆనంద్ రవి..త్వరలో 'పేరెంట్స్' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. హ్యాపీ డేస్ లో చేసిన వంశీ కృష్ణ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శేఖర్ కమ్ముల దగ్గర హ్యాపీడేస్ చిత్రం వరకూ చేసిన రవి..ఆ తర్వాత వినాయకుడు చిత్రానికి పనిచేసారు. ఓ రొమాంటిక్ కామిడీ గా చిత్రం ఉంటుందని, పేరెంట్స్ విలవను చెప్పే చిత్రం అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేయగోరే వారు తమ బయోడేటాను, ఫోటోలతో [email protected] పంపిచవచ్చు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: శేఖర్ కమ్ముల వంశీ కృష్ణ హ్యాపీడేస్ వినాయకుడు అడవి సాయికిరణ్ కృష్ణుడు sekhar kammula vamsi krishna happy days krishnudu
Story first published: Monday, May 17, 2010, 16:35 [IST]
Other articles published on May 17, 2010