శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నటించాలనుందా?

By Staff

Sekhar Kammula
వరస సూపర్ హిట్స్ ఇస్తూ దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు హిందీలో హ్యాపీడేస్ రీమేక్ చేస్తున్నారనే సంగితి తెలిసిందే కదా. ఆ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

మీకు హిందీ వచ్చి, పద్దెమినిమిది ...ఇరవై నాలుగేళ్ళ లోపు ఉండి, ఆసక్తి ఉంటే (అమ్మాయిలు,అబ్బాయిలు) మీ ఫొటోలతో మెయిల్ చేయండి. అదీ నవంబర్ ఇరవై లోపే...(అబ్బా...ఈ సంవత్సరమే)
సంప్రదించవలిసిన చిరునామా
talent@amigoscreations

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X