శేఖర్ కమ్ముల బాలీవుడ్ సినిమా

By Staff
Sekhar Kammula
ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్ చిత్రాలతో హాట్రిక్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు హిందీ సినిమా చేయటానికి సంసిద్దులవుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. తన అసోశియేట్ దర్శకత్వంలో వస్తున్న ఆవకాయ..బిర్యాని రిలీజయ్యాక ఈ ప్రాజెక్టు వర్కు స్టార్ట్ చేస్తారని సమాచారం. అయితే ఆ సినిమాలో కూడా అంతా కొత్తవారే ఉంటారా...లేక పేరున్న బాలీవుడ్ స్టార్స్ చేస్తారా అన్నది తెలియరాలేదు. రొమాంటిక్ కామిడీలా రూపొందనున్న ఆ సినిమా స్క్రిప్టు ఇప్పటికే పూర్తయిందని అంటున్నారు. ఇక శేఖర్ కమ్ముల ప్రస్తతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన రొమాంటిక్ కామిడీ అష్టా చెమ్మా ని ఓవర్ సీస్ లో మార్కెట్ చేసే బిజీలో ఉన్నారు. అలాగే శేఖర్ ఈ హిందీ సినిమాని ప్రారంభిస్తే మరో వర్మ లా అక్కడే సెటిలవుతారని అందరూ అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X