‘లీడర్’ కి టైటిల్ చిక్కులు

రానా తొలిసారి పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇటివల కొన్ని కీలక సన్నివేశాలను జనం మధ్య చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందనీ, త్వరలోనే పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా మొదలవుతాయనీ తెలుస్తోంది. ఇందులో రాణా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రియా ఆనంద్ ప్రధాన హీరోయిన్ కాగా, బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్(మిస్ ఇండియా యుఎస్ఎ 2007) మరో హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ హరిప్రియ నటిస్తోంది. అక్టోబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేస్తామని తెలియజేశారు.
leader title sekhar kammula avm vaari leader daggubati rana priya anand richa hari piya లీడర్ టైటిల్ శేఖర్ కమ్ముల ఎవీఎం వారి లీలడర్ దగ్గుబాటి రాణా ప్రియానంద్ రీచా హరిప్రియ


Click it and Unblock the Notifications