For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘లీడర్’ కి టైటిల్ చిక్కులు
News
oi-Staff
By Staff
|
రానా తొలిసారి పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇటివల కొన్ని కీలక సన్నివేశాలను జనం మధ్య చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందనీ, త్వరలోనే పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా మొదలవుతాయనీ తెలుస్తోంది. ఇందులో రాణా సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రియా ఆనంద్ ప్రధాన హీరోయిన్ కాగా, బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్(మిస్ ఇండియా యుఎస్ఎ 2007) మరో హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ హరిప్రియ నటిస్తోంది. అక్టోబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేస్తామని తెలియజేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: leader title sekhar kammula avm vaari leader daggubati rana priya anand richa hari piya లీడర్ టైటిల్ శేఖర్ కమ్ముల ఎవీఎం వారి లీలడర్ దగ్గుబాటి రాణా ప్రియానంద్ రీచా హరిప్రియ
Story first published: Friday, September 11, 2009, 17:37 [IST]
Other articles published on Sep 11, 2009